అక్టోబరు నెలలో ముఖ్యమైన రోజులు»
1 -జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం, నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం
»2 -గాంధీ జయంతి, అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం
»3 - ప్రపంచ ఆవాస దినోత్సవం
»4 - ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం
»5 - ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం
»8- ఇండియా వైమానిక దళ దినోత్సవం
»9 - ప్రపంచ తపాలా దినోత్సవం, ఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం
»10 - జాతీయ తపాలా దినోత్సవం,ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
»12 - ప్రపంచ దృష్టి దినోత్సవం
»13 - ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం
»14 - ప్రపంచ ప్రయాణాల దినోత్సవం
»15 - ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం (వరల్డ్ వైట్ కేన్ డే)
»16 - ప్రపంచ ఆహార దినోత్సవం
»17 - అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవo
»20 - జాతీయ ఐక్యతా దినోత్సవం
»21 - పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం,ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం
»24 - జాంబియా స్వాతంత్య్ర దినోత్సవం,ఐక్యరాజ్య సమితి దినోత్సవం, వరల్డ్ డెవలప్‌మెంట్ ఇన్ఫర్మేషన్ డే
»27 - జాతీయ పోలీసుల దినోత్సవం
»30 - ప్రపంచ పొదుపు దినోత్సవం
»31 - ఇందిరాగాంధీ వర్ధంతి, మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం