పర్యవేక్షకులకు (Superintendents) ఇకమీదట మేకర్(Maker) మరియు చెక్కర్(Checker) బాధ్యతలను నిర్వహించుటకై ఆదేశిస్తూ, వారి వారి కార్యాలయములో
ఉన్న pendency
ని దృష్టిలో ఉంచుకొని, F.1.F.O. (First in First Out) ను విధిగా పాటిస్తూ, ఫిజికల్ ఫైల్(Physical File) లో ఉన్న పాలసీదారుల వివరముల ఆధారముగా, నిధి పోర్టల్ లో ఉన్న ఎలక్ట్రానిక్ డేటాతో సరిపోల్చి పెండింగ్
లో ఉన్న అన్ని Claim Applications మరియు Loan
Applications అమలులో ఉన్న అన్ని నియమ నిబంధనలను పాటిస్తూ
సత్వరమే disposal
కొరకై తగు చర్యలు గైకొనవలసి ఉంటుంది దీనికి గాను, సహాయ సంచాలకులు (కంప్యూటర్స్), బీమా నిర్దేశాలయము, ఆంధ్ర ప్రదేశ్
ప్రభుత్వము, మంగళగిరి, అమరావతివారు నిధి పోర్టల్ నందు తగు సదుపాయము ఏర్పాటు చేయవలసి
ఉంటుంది అదేవిధముగా అందరు బీమా అధికారులు అట్టి ప్రాప్తికి Office Order జారీ చేయవలసి ఉంటుంది
For more information Click on below link
Download APGLI memo
.