*
(Telugu / English)
🔎సంఘటనలు🔍
🌸1794: పద్మనాభ యుద్ధం జరిగింది.
🌸1846: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు.
🌸1991: భారత లోక్సభ సభాపతిగా శివరాజ్ పాటిల్ పదవిని స్వీకరించాడు.
🌸2008: సల్మాన్ రష్డీ రచించిన నవల "మిడ్నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
🌸2010: అమరనాథ్ మంచులింగ దర్శనం కోసం బస్సులో వెళుతున్న ప్రయాణీకులను డ్రైవరు సలీం గఫూర్ రక్షించాడు.
🌼జననాలు🌼
🤎1856: నికొలా టెస్లా ఆస్ట్రియా (ఇప్పటి క్రొయాటియా) లో స్మిల్ జాన్ అనే గ్రామంలో పుట్టాడు. (మ 1943). మేగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి కొలమానంగా కొలిచే ప్రమాణాన్ని, ఇతని గౌరవార్ధం టెస్లాగా పిలుస్తున్నారు. ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ సమయంలో ఈ టెస్లా పేరు వినపడుతుంది.
🤎1916: కోన ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి. (మ.1990)
🤎1920: పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (మ.2007)
🤎1926: అక్కిరాజు వాసుదేవరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
🤎1928: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (మ.2009)
🤎1928: గూటాల కృష్ణమూర్తి, 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవ న అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ
🤎1939: కేతు విశ్వనాథ రెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయిత.
🤎1945: కోట శ్రీనివాసరావు, తెలుగు సినిమా నటుడు
🤎1949: సునీల్ గవాస్కర్, "లిటిల్ మాస్టర్"గా పేరొందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
🤎1951: మెడియం బాబూరావ్, భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుండి 14 వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) లో క్రియాశీల సభ్యులు.
🤎1980: జెస్సికా సింప్సన్, ఒక అమెరికా గాయని, నటి, బుల్లితెర వ్యాఖ్యాత.
💐మరణాలు💐
🍁1794: పద్మనాభ యుద్ధంలో ఆ యుద్ధ కథా నాయకుడు రెండవ విజయ రామరాజు గజపతి రాజు మరణం. పద్మనాభంలో ఇతని సమాధి ఉంది.
🍁1806: జార్జ్ స్టబ్స్, ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. గుర్రాల చిత్రాల ద్వారా పేరొందాడు. (జ.1724)
🔎Events🔍
🌸1794: Battle of Padmanabha takes place.
🌸1846: Uyyalawada Narasimha Reddy attacked the Koilakuntla treasury with an army of 500 men, killed the staff and looted the treasury.
🌸1991: Shivraj Patil assumed office as the Speaker of the Indian Lok Sabha.
🌸2008: Salman Rushdie's novel "Midnight's Children" won the Best of the Booker Prize.
🌸2010: Driver Salim Gafoor saves passengers going by bus for Amarnath Manchulinga darshan.
🌼Births🌼
🤎1856: Nikola Tesla was born in the village of Smil Jan in Austria (now Croatia). (d. 1943). The standard for measuring magnetic flux density is named Tesla in his honor. This Tesla's name is heard during MRI scanning.
🤎1916: Kona Prabhakara Rao, former Speaker of the Andhra Pradesh Legislative Assembly. (d. 1990)
🤎1920: Pisapati Narasimhamurthy, stage actor. (2007)
🤎1926: Akkiraju Vasudeva Rao was an activist against the Nizam's autocratic rule.
🤎1928: Justice Amareshwari, first woman judge in India. (2009)
🤎1928: As Gutala Krishnamurthy wrote the first chapters of a very long novel in Telugu called 'Jubba Lani Boy', the chaos, injustices, exploitative system in our country's social life.
🤎1939: Ketu Viswanatha Reddy, Literary, Educationist. He is primarily a storyteller.
🤎1945: Kota Srinivasa Rao, Telugu film actor
🤎1949: Sunil Gavaskar, Indian cricketer known as "Little Master".
🤎1951: Medium Baburao, represented the 14th Lok Sabha from Bhadrachalam Lok Sabha constituency, was an active member of the Communist Party of India (Marxist).
🤎1980: Jessica Simpson, an American singer, actress, television presenter.
💐Deaths💐
🍁1794: Death of King Vijaya Ramaraja Gajapati II, the legendary leader of the war in Padmanabha War. His tomb is in Padmanabha.
🍁1806: George Stubbs, English painter. Known for his paintings of horses. (born 1724)