తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (C.P. బ్రౌన్) జయంతి అయిన నవంబర్ 10న ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ విజ్ఞప్తి మేరకు, ప్రభుత్వం ఈ మహోన్నత వ్యక్తి జయంతిని నవంబర్ 10న ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించింది.