తరగతి 6 (తెలుగు)
పాఠ్యాంశం పేరు : అమ్మ ఒడి
Teacher Hand Book Page No: 18 , 19
Class -6 Telugu అమ్మ ఒడి Model Filled Diary
పి.నం | బోధనాంశం | తేది | బోధనలో అనుసరించవలసిన కృత్యాలు | బోధనాపకరములు |
1 | 1.1 వినడం -ఆలోచించి మాట్లాడడం, పాఠం ఉద్దేశం, కవి పరిచయం | | గేయ చిత్రాన్ని చూపించిప్రశ్నల ద్వారా ఉన్మికీకరణ | గేయం. చిత్రం చార్ట్ |
2 | 1.2 అమ్మఒడి గేయం - మొదటి పది గేయ పాదాలు. | | గేయాన్ని రాగయుక్తంగా పాడటం | కవి పరిచయం చార్టు |
3 | 1.3 అమ్మఒడి గేయం - తదుపరి పది గేయ పాదాలు. | | గేయంలోని పదాల అర్థాలను వివరించుట కృత్యం | నిఘంటువు |
4 | 1.4 అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ - సృజనాత్మకత | | అవగాహన , ప్రతిస్పందన, జట్టు కృత్యం | IFP |
5 | 1.5 భాషాంశాలు | | 3 అక్షరాల సరళపదాలు రాయించడం, | వర్ణమాల చార్టు |
6 | 1.6 భాషాంశాలు | | సున్న జత చేసి రాయించడం | చార్టు |
1 ఈ
పాఠ్యాంశ బోధనలో అభ్యాసకులను ప్రోత్సహించడానికి నేను ఉపయోగించిన నిర్దిష్ట
వ్యూహాలు ఏమిటి? అవి ఎక్కడ ఎంతమేర
ప్రభావవంతంగా ఉన్నాయి? తదుపరి బోధనలో భిన్నంగా ఏమి చేయాలి?
పాఠ్యాంశ
బోధన కొరకు విభిన్న వ్యూహాలను అనుసరించాను . గేయాన్ని రాగయుక్తంగా నేనే స్వయంగా నేర్చుకుని
విద్యాగులచే పాడించాను.
2 . విద్యార్థులకు
చాలా కష్టంగా అనిపించిన భావనలు, కార్యకలాపాలు (కృత్యాలు) ఏమున్నాయి?
తదుపరి పాఠంలో ఆ ఇబ్బందులను పరిష్కరించడానికి నా విధానాన్ని ఎలా
అనుసరిస్తాను?
పదాల
అర్థాలు చెప్ప లేక పోయారు. వారికి నిఘంటువు ఉపయోగించడం నేర్పించాను.
3. భవిష్యత్తులో
అమలు చేయడానికి ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచగల మార్పులు అదనపు వనరులు ఏమిటి?
విద్యార్థులు
వారి తల్లిదండ్రుల పట్లనే కాకుండాలి ఇతరుల పట్ల కూడా ప్రేమను వ్యక్తపరచడం మొక్క
ఆవశ్యకతను తెలుసుకుంటారు
4. విద్యార్థుల
ప్రతిచర్యలలో ఎదురైన, ఊహించని సవాళ్లు ఏమిటి? వాటి ఆధారంగా నేను నా బోధనను ఎలా సర్దుబాటు చేసుకున్నాను ?
విద్యార్థులు
వారి యొక్క- స్వీయ అనుభవాలను వ్యక్తపరచలేక పోతున్నారు వారిని స్వేచ్ఛగా
మాట్లాడించడం ద్వారా నేను అధిగమించ గలిగాను.
పై
అంశాలపై ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు :
- పాఠాన్ని
బోధించే ముందు గానే స్వయంగా పాడడం
నేర్చుకున్నాను
- నూతన పదాల అర్థాలతో
చార్టు తయారు చేసుకున్నాను.
- విద్యార్థులు తల్లి
దండ్రుల ప్రాముఖ్యత ను బాగా అర్ధం
చేసుకున్నారనీ ఆశిస్తున్నాను