ORF అంటే Oral Reading Fluency మౌఖిక పఠన ప్రవాహం
ORF ఎందుకు ముఖ్యం?
- చదవడం బాగా వచ్చిన విద్యార్థి → అన్ని సబ్జెక్టులు బాగా నేర్చుకుంటాడు
- ORF → FLN లక్ష్యాల్లో ప్రధాన భాగం
- NIPUN Bharat లో ఇది Core Learning Indicator
- 1–2 తరగతులకు అక్షరాల గుర్తింపు, పద పఠనం, చిన్న వాక్యాలు
- 3–5 తరగతులకు పేరాగ్రాఫ్ పఠనం, వేగం, అర్ధం,
ORF మన విద్యార్థి
slow reader?
normal reader?
fluent reader?
అనే విషయం.
- చదవడంలో వెనుకబడి ఉన్నవారిని గుర్తించి వారికి Targeted Support ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
- ఒక విద్యార్థి తడబాటు లేకుండా తప్పులు లేకుండా, అక్షరం–పదం–వాక్యం–కథను సులభంగా చదవగలిగే నైపుణ్యంనే ORF అంటారు.
ఇది విద్యార్థి:
- చదివేవేగం (Reading Speed)
- చదువు సరైనత (Accuracy)
- భావపూర్వక చదువు (Expression)
- చదివిన దాని అవగాహన (Comprehension) ఇవి ఎంతవరకు ఉన్నాయో కొలిచే పద్ధతి.
- యాప్‌లో విద్యార్థి ఒక paragraph / sentence చదవాలి.
యాప్:
- విద్యార్థి చదివిన ఆడియోను రికార్డ్ చేస్తుంది.
- దానిలో తప్పులు, pauseలు, sound clarity చెక్ చేస్తుంది.
- ఆటోమేటిక్‌గా WCPM (Words Correct Per Minute) స్కోర్ కేలిక్యులేట్ చేస్తుంది.
Simple గా చెప్పాలంటే
- ORF = Reading Speed + Accuracy + Understanding.
- యాప్ ద్వారా ఆటోమేటిక్‌గా మదింపు జరుగుతుంది.
- ఇది FLN surveyలో విద్యార్థుల reading level measure చేయడానికి కీలకం.