Type Here to Get Search Results !

సుదర్శనషట్కం

0

1)సహస్రాదిత్యసంకాశం సహస్రవదనం పరమ్ |
సహస్రదోస్సహస్రారం ప్రపద్యేఽహం సుదర్శనమ్ ||

2)హసంతం హారకేయూర మకుటాంగదభూషణైః |
శోభనైర్భూషితతనుం ప్రపద్యేఽహం సుదర్శనమ్ ||

3)స్రాకారసహితం మంత్రం వదనం శత్రునిగ్రహమ్ |
సర్వరోగప్రశమనం ప్రపద్యేఽహం సుదర్శనమ్ ||

4)రణత్కింకిణిజాలేన రాక్షసఘ్నం మహాద్భుతం |
వ్యుప్తకేశం విరూపాక్షం ప్రపద్యేఽహం సుదర్శనమ్ ||

5)హుంకారభైరవం భీమం ప్రణాతార్తిహరం ప్రభుం |
సర్వపాపప్రశమనం ప్రపద్యేఽహం సుదర్శనమ్ ||

6)ఫట్కారాస్తమనిర్దేశ్య దివ్య మంత్రేణ సంయుతం |
శివం ప్రసన్నవదనం ప్రపద్యేఽహం సుదర్శనమ్ ||

7)ఏతైష్షడ్భిః స్తుతో దేవః ప్రసన్నః శ్రీసుదర్శనః|
రక్షాం కరోతి సర్వాత్మా సర్వత్ర విజయీ భవేత్ || 
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages