Type Here to Get Search Results !

హనుమకృత సీతారామ స్తోత్రమ్!!

0
అయోధ్యాపుర నేతారం మిధిలాపుర నాయికాం
రాఘవాణామలంకారం వైదేహీనామలంక్రియాం!!01!!

రఘూణాం కులదీపం చ నిమీనాం కులదీపికాం
సూర్యవంశసముద్భూతం సోమవంశసముద్భవాం!!02!!

పుత్రందశరధస్యాపి పుత్రీంజనకభూపతేః
వశిష్టానుమతాచారం శతానంద మతానుగాం!!03!!

కౌసల్య గర్భసంభూతం వేదగర్భోదితాం స్వయం
పుండరీక విశాలాక్షం స్ఫురది దీవరేక్షణాం!!04!!

మత్తమాతంగ గమనం మత్తసారసగామినీం
చందనార్ద్రభుజామధ్యం కుంకుమాంక భుజాంతరాం!!05!!

చాపాలంకృత హస్తాబ్జాం పద్మాలంకృత పాణికాం
సర్వలోక విధాతారం సర్వలోక విధాయినీం!!06!!

లోకాభిరామం శ్రీరామ మభిరామాం చ మైధిలీం
దివ్యసింహాసనారూఢం దివ్యస్రగ్వస్త్ర భూషణాం!!07!!

అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్యేక్షణ కాంక్షిణౌ
అన్యోన్య సదృశావేతౌ త్రైలోక్య గృహాదంపతీం!!08!!

ఇమౌ యువాం ప్రణమామ్యహం భజామ్యతికృతార్ధ తాం
అనయాస్తౌతియ స్తుత్యా రామం సీతాం చ భక్తితః!!09!!

తస్యతౌ తను తాం ప్రీతౌ సంపద స్సకలా అపి
ఇతీదం రామచంద్రస్య జానక్యాశ్చ విశేషితః!!10!!

కృతం  హనుమతాం  పుణ్యం  స్తోత్రం  సద్యోవిముక్తిదం
యః పఠేత్ప్రాతరుత్ధాయ సర్వాన్ కామానవాప్నుయాత్!!11!!

య ఇదం పఠతిస్తోత్రమ్  మైధిలీ  రామచంద్రయోః
శ్రీ వైకుంఠమవాప్నోతి న నరో హతకిల్బిషః!!12!!

ఇతి  శ్రీమత్  హనుమకృత  సీతారామస్తోత్రమ్

ప్రతి శ్లోకంలో మొదటిభాగం స్వామివారి గురించి, రెండవ భాగం అమ్మవారి గురించి చెప్తూ హనుమంతుడు చేసిన స్తుతి
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages