Type Here to Get Search Results !

కోడి ఎందుకు ఎగరలేదు?



మన ఇంటిలో వెంచుకునే కోళ్ళకు  . . ఎగిరే పక్షులకు ఉండే అవయవాలైన  రెక్కలు , ఎగిరే కండరాలు , గాలి బాగా పీల్చే ఊపిరితెత్తులు ఉన్నప్పటికీ  అవి ఎగరవు . మరీ ప్రాణహాని అనిపిస్తే మాత్రము ఒక్క సారిగా ఎగిరి ఎత్తయిన ప్రదేశాన్ని చేరతాయి. కోడి ఎగరటం మరిచిపోయేలా చేసింది మానవుడే .

ఏ జీవికైనా బతికేందుకు ఆహారము , శత్రు జీవుల నుండి రక్షణ అవసరము . . . వీటికోసమే పరుగెత్తడము , ఎగరడము . కోడి ఇప్పుడు మనిషి జీవితములో ఒక భాగమైపోయిందది. కోళ్ళను మనిషి పెంపుడు జీవిగా మార్చుకుని  వాటికి ఆహారము , భద్రత సమకూర్చాక  వాటికి ఎగరాల్చిన అవసరము లేకుండాపోయింది.

Tags

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages