Type Here to Get Search Results !

తోటకు రమ్మంటావా, కోటలో ఉండమంటావా ఊరుబయటకాపుకాయమంటావా బావా!

0

 తోటకు రమ్మంటావా,

కోటలో ఉండమంటావా ఊరుబయటకాపుకాయమంటావా బావా! ...తోటకు రమ్మంటావా....2 సార్లు

 

తోటకాడ రావద్దు కోటలో ఉండమాకు,ఊరుబయటకు రామాకే నా భామా!!..తోటకాడ....1 సారి..


మరి యాడకి రమ్మంటావు నీవు యాడ ఉంటావో చెప్పు మామో; 

నీ పిలుపు కోసం,నీ సైగ కోసం చూస్తూంటా,కాపు కాచుకుంటా ఓ నా సొగ్గాడా!! ..తోటకు రమ్మంటావా...‌2 సార్లు..


ఒస్ ఒస్ నా మరదలా వయ్యారి మరదాల నీవేడ చూస్తూ ,కాపుకాస్తూ ఉండమాకే సంధ్యపొద్దుల్లో కలిసే సన్నజాజి చోటికే రావే గువ్వా;

నా గుండె గడిలో ఉండి పోదువులే ఓ నా జాజిమల్లే చండు ..తోటకు రమ్మంటావా....2 సార్లు

యుగళ గీతం రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages