Type Here to Get Search Results !

చురకశ్రీ సూటిమాటలు ! అమృత పలుకులు - 1

0

 





చేతి గీతలో ఏం ఉందిరా భాయ్ ! 

తలరాత బాగుంటే చాలు చాలు అనుకుంటావేమో ! 

అది కూడా అంతే !! 

కష్టపడు , పరుగెత్తు ఒడిసి పట్టుకో ! 

ఫలితం కనబడు !! 

నిలబడు నిలకడగా ఆలోచించు అందుకో అమృతం !! 

అవసరం ఏమిటో తెలుసుకో , అవకాశాలు పెంచుకో ! 

కసరత్తు చేసుకో జీవితాన్ని మలచుకో !! 

ఇవి చురకశ్రీ నిత్యసత్యాలు ! 

అమృతపలుకులు !!


---------------------------------------------------


పగటి నీడ ఆహ్లాదం నిండా 

మసక చీకటి నీడ ఆందోళన పడ్డ ! 

నీడ నీడే ! చూడ కలిగే తేడా !! 

వెలుగునీడలు ఒకటే ! 

భావన లేకపోతే నిరాశ  నిస్పృహలు చేరు !! 

ఇవి చురకశ్రీ సూటిమాటలు ! 

అమృత పలుకులు !!



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages