Type Here to Get Search Results !

తీవ్రమైన వేసవి ఎక్కడ ఉంటుంది?

0

 

ప్రపంచములో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతము " లున్‌ గనానె" ఇది ఆఫ్రికా ఖండపు తూర్పుభాగము లోని  సొమాలియాలో ఉన్నది. ఇక్కడి ఉష్ణోగ్రత ఏ రోజూ 31డిగ్రీల సెంటిగ్రేడ్ కి తగ్గదు . ఎల్లప్పుడూ వేసవికాలముగానే ఉంటుంది.  అయితే ఆఫ్రికా ఖండం లో అత్యధిక ఉష్ణోగ్రను ఒకరోజూ నమోదు జరిగినది ' ఆల్ అజీజియా' అనేచోట ... లిబియా దేశములో వున్న ఇక్కడ ఒకసారి 57.8 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయినది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages