Type Here to Get Search Results !

చురకశ్రీ సూటిమాట ! స్వర్ణ కాంతిపుంజపు బాట !! :: 13

0

 విసిరే మెతుకులు ఎంతకాలం ఆకలి ఆరాటాన్ని ఆపగలవు ! 

కురిపించే వరాలు ఇంకెన్నాళ్ళు ఆపగలదు చైతన్యపు శంఖరావాన్ని !! 

ఎగరేసే కాసుల మెరుపులు అందుకోలేని ధరల ఉరుములను ఆదుపుచేయునా ? 

ఇది చురకశ్రీ సూటిమాట ! స్వర్ణ కాంతిపుంజపు బాట !!


-----------------------------------------


అనంతం అనుకోకు ; రవ్వంత ... అనుకో , 

అమితమైన ఆనందం దక్కదు / దొరకదు ! 

విర్రవీగకు విరిగిపోతావు , అనిగి ఉండు అందలం ఎక్కుతావు ! 

తొందరపడి మాట జారకు అలుసైపోతావు ! 

శాంతంగా మాట పలుకు పరువుతో ప్రకాశించుతావు !! 

ఇది చురకశ్రీ సూటిమాట ! స్వర్ణకాంతిపుంజపు బాట !!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages