Type Here to Get Search Results !

మనదియైనదేది మహిపైనయనిచూడ :: అన్నలూరు ఉమామహేశ్వరరావు,

0

 ఉషాకిరణాలు🤍🌹

మనదియైనదేది మహిపైనయనిచూడ

మనముచేయు సేవె మనదియౌను

మంచిపనులవలనెమన్ననలభియించు 

భావిపౌరులార బాలలార


ఆశకాదు జూడ అత్యాశయౌ తప్పు

కోర్కెకాదు జూడ కొరత తప్పు

ధనముకాదుజూడ ధనకాంక్షయౌతప్పు

బలముకాదు జూడ బలుపు తప్పు

🤍🌹🤍

అన్నలూరు ఉమామహేశ్వరరావు,

ఇస్కదామెర్ల... నెల్లూరు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages