Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 11 (JANUARY 11)

0

 

సంఘటనలు

  • 1613: సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్‌ చక్రవర్తి జహాంగీర్ అనుమతులిచ్చాడు.
  • 1713: 9వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్‌సియార్ రాజ్యాధికారాన్ని చేపట్టాడు.
  • 1922: మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు.
  • 1958: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులూ 166 మంది సిబ్బందితో ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థను నెలకొల్పినా అది నిజాంరైల్వేలో భాగంగా ఉండేది.
  • 1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ (1956 నవంబరు నుంచి 1960 జనవరి 11 వరకు).
  • 1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం (1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 29 వరకు).

 

జననాలు

  • 1968: శ్రీనివాస్ రామడుగులకవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారుభోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు
  • 1973: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్.

 

మరణాలు

  •  1966: లాల్ బహాదుర్ శాస్త్రిభారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (జ.1904)
  • 1983: భారతపారిశ్రామిక వేత్త మరియు విద్యావేత్త ఘనశ్యాం దాస్ బిర్లా (జననం.1894)
  • 2008: ఎడ్మండ్ హిల్లరీటెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. (జ.1919)
  • 2012: వీరమాచనేని మధుసూదనరావుతెలుగు సినిమా దర్శకులుఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు
  • 2013 : ఆరోన్ స్వార్ట్జ్ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్రచయితరాజకీయ నిర్వాహకుడు మరియు అంతర్జాల కార్యకర్త.
  • 2016: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళెప్రముఖ రచయితతెలుగు పండితులు. (జ.1936)
  • 2016: పల్లెంపాటి వెంకటేశ్వర్లు ప్రముఖ పారిశ్రామికవేత్తకాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. . (జ.1927)

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages