Type Here to Get Search Results !

గణిత ఆకారాలు నేర్చుకో సులభంగా

0
1
అమ్మ చేసిన రొట్టె
వృత్తము
2
సగానికి మడిచిన 
దోసెఅర్ధ వృత్తము
3
మనం కూర్చునే స్టూల్   
చతురస్త్రం
4
పడుకునే మంచం   
దీర్ఘ చతురస్త్రం
5
మనకిష్టమైన లడ్డూ 
గోళము
6
సగం మన మిత్రునికిస్తే
అర్ధ గోళము
7
మన తరగతి గది ఒక
ఘనం
8
మన జెండా కర్ర ఒక
స్థూపం
9
కొడవలి మలుపు ఒక
చాపం
10
ధాన్యపు రాశి ఒక
శంఖువు
11
రూపాయి రూపాయి కలిపితె (కూడిక)
వంద
12
పుస్తకాన్ని కొనడానికి పది తీసివేస్తే
తొంబై
13
తొమ్మిది మందికి తలా పది పంచితే
భాగహారం
14
హెచ్చిస్తే
గుణకారం
15
కూర్చుంటే
జడత్వం
16
కదిలితే
చలనం
17
పరిగెత్తితే
వేగం
18
ఆగి ఆగి పరుగు తీస్తే
త్వరణం
19
పడిపోతే
ఆకర్షణ
20
విడిపోతే
వికర్షణ
21
తన చుట్టూ తాను తిరిగితే
భ్రమణం
22
గుడి చుట్టూ తిరిగితే
పరిభ్రమనం
23
మాట్లాడనీకె
శక్తి
24
పనిచేయడానికి
బలం
25
గంటకు ఎంతపనిచేస్తావో అది
సామర్థ్యం
26
వింటున్నా మంటే
శబ్దం
26
చూస్తున్నామంటే
వెలుగు
27
రంగులన్ని
వర్ణ పటం
28
ఆహారం అరగడం
జీవక్రియ
29
అరిగిన ఆహారం శక్తిగా మారడం
రసాయన క్రియ
30
ఉచ్వాస నిశ్వాస
శ్వాస క్రియ
31
నేను చూశాను
భూతకాలం
32
నేను చూస్తున్న
వర్ధమాన కాలం
33
నేను చూడ బోతున్న
భవిష్యత్ కాలం
34
నాకు తొంభై ఏళ్ళు ఇక
పోయే కాలం






ఏముందిరా శాస్త్రాల్లో ..
మనిషిని,ఇతర ప్రాణుల్ని ,ప్రకృతిని
గురించి తెలుసుకోవడం తప్ప..
భయమెందుకు నీకు ...
నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప...
తెలుసుకో పదిలంగా
నేర్చుకో సులభంగా...!


Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages