Type Here to Get Search Results !

దూరంగా ఉన్న కొండ

  

దూరంగా ఉంటుంది ఆ కొండ!

అది ప్రకృతికే అందమిచ్చింది!

అందమిచ్చింది!

అది ప్రకృతికే అందమిచ్చింది!

కొండకోనలతో నిండి ఉన్న

ఆ ప్రకృతినే చూడండి (2)

ప్రకృతినే దేవతలా కొలవండి

మా అమ్మలారా (2)

నాటండి! నాటండి! చెట్లనే నాటండి!

ప్లాస్టిక్కు మానేసి

ప్రాణవాయువునే కాపాడండి!

ఫ్యాక్టరీలంటూఇండస్ట్రీలంటూ

ప్రకృతినే నాశనం చేయకండి(2)

Show ad in Posts/Pages