ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందబాటులో. నేర్పించండి. చదివించండి
దశ బలములు :-
""""""""""""""""""""""""""
(1 ) విద్య,
(2 ) స్నేహ,
(3 ) బుద్ధి,
(4 ) ధన,
(5 ) పరివార,
(6 ) సత్య,
(7 ) సామర్ధ్య,
(8 ) జ్ఞాన,
(9 ) దైవ,
(10) కులినిత.
దశ సంస్కారాలు :-
""""""""""""""""""""""""""
( 1 ) వివాహం,
( 2 ) గర్భాదానం,
( 3 ) పుంసవనం ,
( 4 ) సీమంతం,
( 5 ) జాతకకర్మ,
( 6 ) నామకరణం,
( 7 ) అన్నప్రాశనం,
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం,
(10) సమవర్తనం.
దశ
మహాదానాలు :-
"""""""""""""""""""""""""""""
( 1 ) గో,
( 2 ) సువర్ణ,
( 3 ) రజతం,
( 4 ) ధాన్యం,
( 5 ) వస్త్ర,
( 6 ) నెయ్యి,
( 7 ) తిల,
( 8 ) సాలగ్రామం,
( 9 ) లవణం,
(10) బెల్లం.