Type Here to Get Search Results !

అష్టదిక్కులు - పాలకులు -- ఆయుధాలు

0
అష్టదిక్కులు పాలకులు ఆయుధాలు
తూర్పు ఇంద్రుడు వజ్రాయుధం
పడమర వరుణుడు పాశం
ఉత్తర కుబేరుడు ఖడ్గం
దక్షిణం యముడు దండం
ఆగ్నేయం అగ్ని శక్తి
నైరుతి నిరృతి కుంతం
వాయువ్యం వాయువు ధ్వజం
ఈశాన్యం ఈశానుడు త్రిశూలం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages