ఆపదలు కల్గినపుడె యందరకును
భక్తి భావంబు హెచ్చుగ వ్యాప్తి చెందు;
అట్టి యాపద దాటిన యాక్షణంచె
దైవమును మర్చిపోవు కృతఘ్నుడెపుడు
తాత్పర్యం:
కష్టాలు కల్గినపుడే అందరికి దైవభక్తి ఏర్పడుతుంది.
ఆ కష్టాలు తొలగగానే దేవుని మర్చిపోతుండటం వల్ల కృతఘ్నుడౌతాడు.