Type Here to Get Search Results !

We love reading Summer activities Day -12 (05.05.2024) Class- 1and 2

0

 Physical development ( Regular activities )

1. Water the plants in your garden 

2. Collect diferent types of plants from the nursery and other places to develop your garden

3. Practice physical exercises daily for 15 minutes. For Ex: Running and jumping etc.

4. Helping their mother in giving things. Ex: Opticals, TV remote, Water , bottle and plate, glass etc.,

We Love Reading Summer activities for Class -1 and Class-2 Students : ( 05.05.2024)


తెలుగు గేయం ( పాడండి) 

తల్లిదండ్రులు మీ పిల్లలు ఈ గేయం పాడుటకు సాయం చేయండి.)


దూరంగా ఉంటుంది ఆ కొండ!

అది ప్రకృతికే అందమిచ్చింది!

అందమిచ్చింది!

అది ప్రకృతికే అందమిచ్చింది!

కొండకోనలతో నిండి ఉన్న

ఆ ప్రకృతినే చూడండి (2)

ప్రకృతినే దేవతలా కొలవండి

మా అమ్మలారా (2)

నాటండి! నాటండి! చెట్లనే నాటండి!

ప్లాస్టిక్కు మానేసి

ప్రాణవాయువునే కాపాడండి!

ఫ్యాక్టరీలంటూ, ఇండస్ట్రీలంటూ

ప్రకృతినే నాశనం చేయకండి(2)

 

తెలుగు పద సంపద 


పిల్లలూ వీచిని మీ తల్లిదండ్రుల  సహాయంతో మీ నోటు పుస్తకంలో రాసుకొని సమాధానాలు మీ ఉపాధ్యాయులకు పంపించండి)







English Rhyme


"Ding Dong Bell;

 Pussy in the well;

Who put her in?

 Little tommy thin;

 Who pulled her out;

 Little tommy stout;

 What a naughty boy was that;

 To drown poor pussy cat."





English Activity



Maths Activity

Learn The number Names






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages