We love reading Summer Camp activities Day -8 (01.05.2024) Class- 3,4 and 5
Key For Day 7 Activities ( Click Here)
STORY READING :
( పిల్లలూ మీరే ఈ కథకు పేరు పెట్టండి )
ఒక అడవిలో ఒక జింక ఉంది. అది దాహం తీర్చుకోవడానికి
కాలువదగ్గర కి వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం కనిపించింది.
అది నీరు త్రాగటం మానేసి ప్రతిబింబాన్ని చూస్తూ నిలుచుండిపోయింది.
తదేకంగా తన ప్రతిబింబంపై నుంచి చూసుకుంటూ.. “నక్షత్రాల్లాంటి మచ్చలతో మెరిసే ఆహా ఎంత అందమైన శరీరం.. ఎంత
అందమైన పెద్ద కళ్ళు, ఎంతో ముద్దొచ్చే చెవులు అనుకుంటూ తనకు తాను తన శరీర
భాగాలన్నీంటినీ చూసుకుంటూ చివరికి కాళ్ళని చూసుకుని డీలా పడిపోయింది.
ఇంత అందమైన శరీరం ఇచ్చిన భగవంతుడు.. సన్నగా పీలగా ఉండే
కాళ్లనిచ్చి కురూపిలా చేశాడే అని కన్నీరు కార్చింది.
అంతలో దూరం నుంచి అడుగుల చప్పుడు వినబడింది. అది ఖచ్చితంగా
తనని చంపేందుకు వచ్చిన వేటగాడిదని అర్ధమైన జింక పరుగు లంఘించుకుంది. వందమైళ్ళ
వేగంతో అక్కడి నుండి తుర్రు మంది. వేటగాడు వెంట్బడుతుంటే ఆగకుండా పరుగు దీసి
తప్పించుకున్నట్లు నిర్ధారించుకుని ఒక చెట్టుక్రింద ఆగింది.
తనను వేటగాడి నుంచి రక్షించిన కాళ్ళను ఒకసారి తేరి పారా
చూసుకుంది. .. “దేవుడు నాకింత చక్కటి కాళ్ళివ్వకుంటే ఈ పాటికి వేటగాడి చేతిలో హతమయ్యే దాన్ని
కదా” అని అనుకుంది.
.. ఇంతకు ముందు అందవిహీనంగా కనిపించిన కాళ్ళు ఇప్పుడు ధృడమైన
ఉక్కు కడ్డీల్లా అనిపించాయ్. అప్పుడు అర్ధమైంది. దేవుడు తనకి కాళ్ళు అలా
ఎందుకిచ్చాడో .. వెంటనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది.
కాబట్టి పిల్లలూ భగవంతుడు ఏవి ఎందుకిస్తాడో అతనికి
ఖచ్చితంగా తెలుసు.
తెలుగు పద సంపద
( పిల్లలూ వీచిని మీ తల్లిదండ్రుల సహాయంతో మీ నోటు పుస్తకంలో రాసుకొని , సమాధానాలు మీ ఉపాధ్యాయులకు పంపించండి)
English Story ( Read and Understand)
( Dear Kids name this story
yourself )
There is a deer in a forest. It went to
the canal to quench its thirst. It saw its
reflection in the clear water. It stopped drinking water and
stood looking at the reflection.
Staring at her reflection.. " Aha, what a beautiful body with spots like stars, what a beautiful big eyes , very kissable ears, looking at all the parts of her body and finally looking at her legs, Dila fell down.
She shed tears saying that God gave such a beautiful body.
In the distance, footsteps were heard. Realizing that it must be a hunter who had come to kill him, the deer broke into a run. A hundred miles away from there. When the hunter was chasing her, she ran without stopping and stopped under a tree to make sure she escaped.
Teri Para once took care of the legs that saved her from the hunter. .. She thought, " If God had not given me such fine legs, this bird would have been killed by a hunter . "
.. Legs that looked ugly before now looked like strong steel bars. Then it made sense. She immediately thanked God for giving her legs like that.
So he knows exactly what God will do to children.
English Activity :
PUZZLE / RIDDLES
MATHEMATICS
Do the Multiplication.
(నోట్ బుక్‌లో వ్రాసి లేదా ప్రింట్ తీసి , సమస్యలు సాధించి మీ టీచర్/స్కూల్ గ్రూప్‌కి వాట్సాప్ చేయండి.)
( Print or Write on note book and do the Multiplication and watsapp to your teacher/ school group.)