నెమలి మరియు పాము స్నేహం
ఒక అడవిలో చెట్టుకింద నెమలి మరియు పాము
నివాసముండేవి. ఆ రెండింటికీ స్నేహం కుదిరింది ఓరోజు ముంగిస వచ్చి పాము మీద దాడి
చెయ్యబోయింది పాము మిత్రమా రక్షించు మని అరిచింది వెంటనే నెమలి వచ్చి ముంగిస
ఒళ్లంతా ముక్కుతో పొడవసాగింది.
ముంగిస పామును వదిలేసి పారిపోయింది మరోసారి పాము నెమలి మాట్లాడు కుంటున్నాయి
వేటగాడు వచ్చి నెమలి మీద వలవెయ్య బోయాడు అది గమనించిన పాము పరిగెత్తుకెళ్లి వాని
కాలు కాటేసింది వాడు లబోదిబోమంటూ పరిగెత్తాడు.
ఆ రెండూ ఇలా ఒకరికొకరు రక్షణగా ఉంటున్నారు అదే అడవిలో తిరుగుతున్న తోడేలుకు ఆ
నెమలి మాంసం తినాలని నోరూరింది. పాముతో కలిసుంటే నెమలి చిక్కదనుకుంది ఆ రెంటికీ
వైరం పెట్టాలనుకుంది.
పాము ఆహారం కోసం వెళ్లగానే నెమలితో తోడేలు ఓసి పిచ్చి నెమలీ పాము నిన్ను
చంపాలని చూస్తుంది. జాగ్రత్త సుమా నా సాయం కావాలనుకున్నప్పుడు పిలువు అంది. మరోసారి
పాము ఆహారం కోసం నెమలితో అయ్యో అమాయకురాలా
ఆ దుర్మార్గ నెమలి ముంగిసతో మాట్లాడేటప్పుడు నేను చూసాను, నిన్ను చంపించాలని
చూస్తుంది. జాగ్రత్త సుమా నా సాయం కావాలంటే అడుగమంది.
పాము,
నెమలి తోడేలు చెప్పిన దాని గురించి ఆలోచించాయి. అకారణంగా
పాము ననె్నందుకు చంపాలనుకుంటుంది అని నెమలి, అదేవిధంగా
పాము ఆలోచించాయి రెండూ కలిసి తోడేలు తమతో చెప్పిన విషయం చెప్పుకుని
నవ్వుకుంటున్నాయి.
దూరంనుండి తోడేలు అటే వస్తోంది. ఆ రెండు అది గమనించి పోట్లాడుకుంటున్నట్టు
నటించసాగాయి. అది నిజమే అనుకున్న తోడేలు సంతోషించి, పాముతో నేనా నెమలిని పట్టి ఇవ్వాల్నా అని
అడిగింది, దాని పన్నాగం రెండూ గ్రహించి
సైగ చేసుకున్నాయి. రెండూ కలిసి తోడేలు మీద
మెరుపు దాడి చేసాయి.
పాము దాని కాళ్లను కాటేసింది. నెమలి దాని ఒళ్లంతా ముక్కుతో పొడవసాగింది. అది
భరించలేక తోడేలు కుయ్యో మొర్రో అంటూ పారిపోయింది.
Peacock and snake friendship
A peacock and a snake lived under a tree in a forest. Both of them became friends and one day a mongoose came and was about to attack the snake. The snake cried out to save my friend. Soon the peacock came and the mongoose went all over the place with its nose.
The mongoose left the snake and ran away. Once again the snake and the peacock were talking. The hunter came and threw a trap on the peacock. The snake saw it and ran and bit his leg.
Both of them are protecting each other like this and the wolf roaming in the same forest wants to eat the peacock meat. The peacock thought it would be difficult to meet the snake and wanted to make a quarrel between the two.
When the snake goes for food, the wolf and the peacock meet the mad peacock and the snake wants to kill you. Careful Suma called me when she wanted my help. Once again I saw the wicked peacock talking to the mongoose, O innocent one, with the peacock for snake food , looking to kill you. Be careful, ask for my help.
The snake and the peacock thought about what the wolf had said. Intuitively, the snake wants to kill the snake because of its wetness, the peacock and the snake thought the same, and both of them laughed at what the wolf had told them.
A wolf is coming from a distance. The two noticed it and started pretending to fight. Thinking that it was true, the wolf was happy and asked if the snake and I would hold the peacock, both of them understood the plan and gestured. Both of them lightning attacked the wolf together.
The snake bit its legs. The peacock has a long nose. The wolf couldn't bear it and ran away.
తెలుగు కృత్యం
English Activity
Naming words
Swamy room cupboard giant flute
They are the
names of living and non-living things. These are called naming words.
Now, circle the
naming words in the following sentences.
1. Ritu is
sleeping.
2. The moon is
very beautiful.
3. There is a
bus from here at 5’ o clock.
4. Close the
door.
5. Read the
book.
6. Cut the vegetables.
7. She lives in
Kerala.
8. My name is
Meena.
9. I like
Deepavali.
10. He saw a
tiger
Maths Activity
Write the place values of underlined digits
Ex: 2 5
4 5 6 :
Place value of 5 is 5000
- 1.
5 6 8 9
- 2.
5 6 7 5
- 3.
2 5 4 8
- 4.
1 0 5 6
- 5.
5 6 8 9
- 6.
5 4 8 2
- 7.
5 6 1 4 5
- 8.
2 5 6 9 5
- 9.
5 0 2 5 0
- 10.
5 6 2 5 8
Puzzle / Riddle
Find the path to Crocodile to reach water
Yesterday Puzzle / Riddle Key