Type Here to Get Search Results !

We love reading Summer Camp activities Day - 15 (08.05.2024) Class- 3,4 and 5

0

 We love reading Summer Camp activities 


Day - 15 (08.05.2024) Class- 3,4 and 5


 

Day - 11 Key Click Here  (04.05.2024)


Day - 12 Key Click Here (05.05.2024)


Day - 13 Key Click here ( 06.05.2024)


Day - 14 Key Click Here ( 07.05.2024)


STORY READING :


ఏనుగు స్నేహం



 ఒక ఏనుగు  ఒంటరిగా  ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతూకోతుల గుంపుని చూసి, “మీరు నాతొ స్నేహం  చేస్తారా?” అని అడిగింది..

 కోతులు, “అబ్బో! నువ్వెంత పెద్దగా ఉన్నావో? మా లాగా కొమ్మలు పట్టుకుని ఉయ్యాలా జంపాల ఊగగలవా? అందుకే మనకి స్నేహం కుదరదు,” అన్నాయి. 

 


ఆ ఏనుగుకి కుందేలు కనిపించింది. “హాయ్ కుందేలునాతో స్నేహం చేస్తావా?” అని ఆశగా అడిగింది ఏనుగు. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావ్నాలాగా చిన్న బొరియలలోకన్నాలలో దూరగలవామనకి స్నేహం ఎలా కుదురుతుంది?” అంది కుందేలు.


 ఆ తరువాత ఏనుగు ఒక కప్పని  కలిసింది. దాన్నికూడా స్నేహం కోసం అడిగింది. “నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు. నీతో స్నేహం కుదరదు,”అని చెప్పింది.

  దారిలో నక్క  కనిపిస్తే, దానిని కూడా అడిగి, కాదనిపించుకుంది.

ఈలోగా, అడవిలోని జంతువులన్నీ చెల్లా చెదురుగా పరిగెడుతున్నాయి.

 ఏమైంది? అంత భయంగా పారిపోతున్నారు?” అని ఒక ఎలుగుబంటి ని అడిగింది ఏనుగు..

అయ్యో పులి  జంతువుల్ని వేటాడుతోంది.” అని చెప్పి పారిపోయాయి.

 

ఏనుగు ధైర్యంగా తన స్నేహితులనందర్నీ కాపాడాలని అనుకుంది. పులి కెదురుగా నిలబడి, “దయచేసి నా స్నేహితులని చంపద్దు,” అంది.  “నీ పని నువ్వు చూసుకో …నీ కెందుకు వాళ్ళ గోల?” అంది పులి.  తన మాట వినేట్టు లేదని, ఏనుగు పులి ని గట్టిగా కొట్టి బెదరకొట్టింది. పులి  నెమ్మదిగా అక్కడినించి జారుకుంది.  ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా  సంతోషించాయి.

 


నీ ఆకారం సరైనదే. ఇప్పట్నించీ నువ్వు మా అందరి స్నేహితుడివని ” ఎంతో మెచ్చుకున్నాయి.

 స్నేహానికి నియమాలు లేవు. ఏ రూపం,ఆకారం లో ఉన్నా స్నేహం స్నేహమే!


Elephant friendship



 An elephant wandered alone, hoping to find some friends , and  saw a group of monkeys and asked , " Will you be friends with me ?"  She asked..

Monkeys , “ Abo! How big are you Can you hold the branches and swing like us That's why we can't be friends ," they said. 

 


The elephant saw a rabbit. "Hi rabbit ,  will you be friends with me ?"  The elephant asked hopefully.  You are so big ,  can you squeeze into small holes and  holes like me ?  How can we be friends ?”  And the rabbit.



 After that the elephant met a frog. She asked that too for friendship. “You are so big you can't jump like me. I can't be friends with you ," she said.

  If she sees a fox on the way she asks for it too and thinks it is not.

Meanwhile all the animals in the forest are running around.

 What happened Are you running away so scared ?" An elephant asked a bear.

Oh, the tiger is hunting animals." They said that and ran away.

 

The elephant bravely decided to save all his friends. Please don't kill my friends ," the tiger said. "Mind your own business...why are you in their circle ?" said the tiger. Not listening to him the elephant threatened the tiger by hitting it hard. The tiger slowly slipped away. Knowing this, all the animals were very happy.

 


Your shape is right. Even now you are a friend of all of us" appreciated.

 Friendship has no rules. Friendship is friendship in any form or shape!


తెలుగు కృత్యం

( పిల్లలూ వీచిని మీ తల్లిదండ్రుల  సహాయంతో మీ నోటు పుస్తకంలో రాసుకొని , సమాధానాలు మీ ఉపాధ్యాయులకు పంపించండి)



ENGLISH Activity


SPOKEN ENGLISH

Daily Use Words



MATHS  Activity

Do the Divisions. 

(నోట్ బుక్‌లో వ్రాసి  లేదా  ప్రింట్ తీసి   , సమస్యలు సాధించి  మీ  టీచర్/స్కూల్ గ్రూప్‌కి వాట్సాప్ చేయండి.)

( Print or Write on note book and do the Divisions and watsapp to your teacher/ school group.)





Puzzle / Riddle















కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages