Type Here to Get Search Results !

శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం

0

 

1)శివో మహేశ్వరశ్శంభుః
పినాకీ శశిశేఖరః
వామదేవో విరూపాక్షః
కపర్దీ నీలలోహితః ||


2)శంకరశ్శూలపాణిశ్చ

ఖట్వాంగీ విష్ణువల్లభః
శిపివిష్టోఽంబికానాథః
శ్రీకంఠో భక్తవత్సలః ||


3)భవశ్శర్వస్త్రిలోకేశ

శ్శితికంఠశ్శివాప్రియః
ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః ||


4)గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః

భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః ||


5)కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః

వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః ||


6)సామప్రియస్స్వరమ 

యస్త్రయీమూర్తిరనీశ్వరః
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః ||


7)హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః

విశ్వేశ్వరో వీరభద్రో
గణనాథః ప్రజాపతిః ||


8)హిరణ్యరేతః దుర్ధర్షః

గిరీశో గిరిశోఽనఘః
భుజంగభూషణో భర్గో
గిరిధన్వీ గిరిప్రియః ||


9)కృత్తివాసఃపురారాతి ర్భగవాన్ ప్రమథాధిపః

మృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః ||


10)వ్యోమకేశో మహాసేన జనకశ్చారువిక్రమః

రుద్రో భూతపతిఃస్థాణు రహిర్భుధ్న్యో దిగంబరః ||


11)అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః

శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః ||


12)మృడః పశుపతిర్దేవో మహాదేవోఽవ్యయో హరిః

పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః ||


13)భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షస్సహస్రపాత్

అపవర్గప్రదోఽనంత
స్తారకః పరమేశ్వరః ||


ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ||

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages