తెలుగు కవులు - బిరుదులు
కవి పేరు- బిరుదు(లు)
అందె
వేంకటరాజము-అవధాన చతురానన,అవధాన యువకేసరి, కవిశిరోమణి
అందే
నారాయణస్వామి-ఆంధ్రమొపాసా
అంబల్ల
జనార్థన్-ముంబయ్ తెలుగురత్న
అక్కిరాజు
సుందర రామకృష్ణ-అభినవ తెనాలిరామకృష్ణ, కవితాగాండివీ,పద్యవిద్యామణి
అడవి
బాపిరాజు-కళామూర్తి, రసద్రస్ట
అద్దేపల్లి
రామమోహనరావు-సాహితీ సంచారయోధుడు
అద్దేపల్లి
సత్యనారాయణ-కవికేసరి
అనంతామాత్యుడు-భవ్యభారతి
అబ్బూరి
రామకృష్ణారావు-కళాప్రపూర్ణ
అల్లసాని పెద్దనఆంధ్రకవితాపితామహుడు-
ఆచార్య
ఫణీంద్ర-కవి దిగ్గజ, పద్యకళాప్రవీణ
ఆదిభట్ల
నారాయణదాసు-సంగీత సాహిత్య సార్వభౌమ
ఆదిరాజు
వీరభద్రరావు-చరిత్ర చతురానన
ఆరుద్ర-కళాప్రపూర్ణ
ఆశావాది
ప్రకాశరావు-అవధానాచార్య,కళాతపస్వి, బాలకవి, వాణీవరపుత్ర
ఉండేల
మాలకొండారెడ్డి-కవికిరిటీ,బాలకవి,బాలసరస్వతీ
ఉన్నవ
లక్ష్మీనారాయణ-ఆంధ్రా గోర్కీ
ఊటుకూరి
లక్ష్మీకాంతమ్మ-ఆంధ్రవిధుషీకుమారి,ఆంధ్రసరస్వతి, కళాప్రపూర్ణ,కవయిత్రీతిలక,తెలుగుమొలక
ఎర్రన-ప్రబంధపరమేశ్వరుడు,శంభుదాసుడు
ఎలకూచి
వెంకటకృష్ణయ్య-బాలసరస్వతి,మహోపాధ్యాయ
ఎస్.ఆర్.భల్లం-కవిసుధానిధి
ఏలూరిపాటి
అనంతరామయ్య-ఆంధ్రవ్యాస, కవికులతిలక
ఐతా
చంద్రయ్య-కథాకళానిధి, కథాశిల్పి,కవిశేఖర
ఓలేటి
పార్వతీశం-సాహిత్యరత్న
కందుకూరి
రామభద్రరావుకవితల్లజ
కందుకూరి
వీరేశలింగం-గద్యతిక్కన,రావు బహద్దూర్
కట్టమంచి
రామలింగారెడ్డివిమర్శకాగ్రేసరచక్రవర్తి, కళాప్రపూర్ణ
కనుపర్తి
వరలక్ష్మమ్మ-కవితాప్రవీణ
కపిలవాయి
లింగమూర్తి-కవికేసరి, కవితాకళానిధి,గురుశిరోమణి,పరిశోధనాపంచానన,వేదాంతవిశారద,సాహిత్యస్వర్ణసౌరభకేసరి
కపిస్థానం
దేశికాచార్యులు-కళాప్రపూర్ణ
కప్పగంతుల
లక్ష్మణశాస్త్రి-ఆంధ్రబిల్హణ,సాహిత్యశిరోమణి
కల్లూరు
అహోబలరావు-కవికోకిల,కవితిలక,కవిభూషణ, కవిశేఖర
కవికొండల
వెంకటరావు-కథకచక్రవర్తి
శ్రీపాద సుబ్రమణ్య
శాస్త్రి-కథన చక్రవర్తి
చింతా
దీక్షితులు-కథన చక్రవర్తి
కవి
చౌడప్ప-సరసాగ్రేసర చక్రవర్తి
కాంచనపల్లి
కనకమ్మ-కవితావిశారద, కవితిలక
కామసముద్రం
అప్పలాచార్య -ఆంధ్రజయదేవ, విద్వత్కవికుంజర
కాళ్ళకూరి
నారాయణరావు-మహాకవి, అవధానశిరోమణి
కాశీనాథుని
నాగేశ్వరరావు-విశ్వదాత, దేశోద్ధారక
కాశీభట్ట
బ్రహ్మయ్యశాస్త్రి-విమర్శకాగ్రేసర
కుందుర్తి
ఆంజనేయులు-వచనకవితాపితామహుడు
కుమారగిరి
రెడ్డి-కర్పూర వసంతరాయలు
కూచిమంచి
తిమ్మకవి-కవిసార్వభౌమ
కేతన-అభినవ
దండి
కొండవీటి
వెంకటకవి-కవిరాజు, కళాప్రపూర్ణ
కొక్కొండ
వేంకటరత్నం పంతులు -ఆంధ్రభాషా జాన్సన్,కవి బ్రహ్మ, కవిరత్న,మహామహోపాధ్యాయ
కొటికెలపూడి
వీరరాఘవయ్య-నూతన తిక్కన సోమయాజి
కొప్పరపు
సోదరకవులు-అవధానపంచానన,ఆశుకవీంద్ర సింహా,ఆశుకవి చక్రవర్తి,ఆశుకవిశిరోమణి,ఆశుకవి సామ్రాట్,కథాశుకవీశ్వర,కవిరత్న,కుండినకవిహంస,బాలసరస్వతి,విజయఘంటికా
కొలకలూరి
ఇనాక్-పద్మశ్రీ,సాహితీవిరించి
గిడుగు
రామమూర్తి పంతులు- అభినవ వాగనుశాసనుడు
గుర్రం
జాషువా-కవి కోకిల, కవితా విశారద, మధుర శ్రీనాథ, నవయుగ
కవిచక్రవర్తి
గౌరన
-చతురలక్షణ చక్రవర్తి
చింతలపూడి
ఎల్లనార్యుడు-రాధామాధవ కవి
చిలకమర్తి
లక్ష్మీనరసింహం-ఆంధ్రా స్కాట్, ఆంధ్రా మిల్టన్
చిలుకూరి
నారాయణరావు-ఆంధ్రా బెర్నార్డ్ షా
తల్లావజ్ఝల
శివశంకరశాస్త్రి-సభాపతి
తాతా
సుబ్బరాయశాస్త్రి-వైయాకరణ సార్వభౌమ, ఆంధ్ర
భర్తృహరి,
ఆంధ్రకైయటుడు
తాపీ
ధర్మారావు-ఆంధ్రవిశారద
తిక్కన - కవి
బ్రహ్మ,
ఉభయ కవిమిత్రుడు
తిరుపతి
వేంకటకవులు-అభినవ సరస్వతులు
తుమ్మల
సీతారామమూర్తి చౌదరి-అభినవ తిక్కన, తెనుగులెంక
తెనాలి
రామకృష్ణుడు-కుమార భారతి
త్రిపురనేని
రామస్వామి -చౌదరికవిరాజు
దుర్భాక
రాజశేఖర శతావధాని-అవధాని పంచానన
దేవులపల్లి
కృష్ణశాస్త్రి-ఆంధ్రాషెల్లీ
నన్నయ-ఆదికవి, శబ్ధశాసనుడు/వాగానుశాసనుడు
నాళం
కృష్ణారావు-మధురకవి
నేదునూరి
గంగాధరం-వాస్తు విశారద, జానపద వాగ్మయోద్ధారక
న్యాపతి
సుబ్బారావు-ఆంధ్రభీష్మ
పసుపులేటి
రంగాజమ్మ-రంగాజీ
పానుగంటి
లక్ష్మీనరసింహరావు- ఆంధ్రా షేక్స్‌పీయర్, ఆంధ్రా
ఎడిసన్,
కవిశేఖర
పిల్లలమర్రి
పినవీరభద్రుడు-మహామతి
పుట్టపర్తి
నారాయణాచార్యులు-సరస్వతీపుత్ర
పువ్వాడ
శేషగిరిరావు కవి పాదుషా
పుష్పగిరి
తిమ్మన-కవిమిత్ర
పెద
తిరుమలయాచార్యుడు-వేదాంతాచార్య
పెన్మెత్స
సత్యనారాయణ రాజు-తెలుగు రాజు
పోతన-సహజ కవి
భమిడిపాటి
కామేశ్వరరావు-హాస్యబ్రహ్మ
మధునాపంతుల
సత్యనారాయణశాస్త్రి-ఆంధ్రకల్హణ
మల్లాది
రామకృష్ణశాస్త్రి-కథకుల గురువు
మల్లికార్జున
పండితారాధ్యుడు-కవిమల్లుడు
మారేపల్లి రామచంద్రశాస్త్రి-కవిగారు
ముద్దుపళని-సాహిత్య
విద్యా విశారద
మునిమాణిక్యం
నరసింహరావు-ఆంధ్రా బెరిపీస్, హాస్యవిష్ణు
మూలఘటిక
కేతన-అభినవ దండి
రఘునాథ
నాయకుడుఅభినవ శ్రీకృష్ణ దేవరాయలు
రామరాజ
భూషణుడు-శ్లేష కవితాచక్రవర్తి
రాయప్రోలు
సుబ్బారావు-కోకిల స్వామి
రాయప్రోలు
సుబ్బరామయ్య-ఉభయభాషా ప్రవీణ
వడ్లమూడి
గోపాలకృష్ణయ్య-వాఙమయ మహాధ్యక్ష
వానమామలై
వరదాచార్యులు- అభినవ పోతన
విజయరాఘవ
నాయకుడు-చతుర్విధ కవితా నిర్వాహక సార్వభౌమ, మన్నారుదాసుడు
విశ్వనాథ
సత్యనారాయణ-కవి సమ్రాట్
వేంకట
పార్వతీశ్వర కవులు-కవిరాజహంస
వేదం వేంకటరాయశాస్త్రి-మహామహోపాధ్యాయ
వేదుల
సత్యనారాయణశాస్త్రి-గౌతమీ కోకిల
శ్రీనాథుడు- కవి సార్వభౌముడు