నెలల పేర్లు ఎలా
వచ్చాయో తెలుసా!
- జనవరి : "జేవరు" అనే రోమ్ దేవత పేరు నుండి ఈ నెల ఏర్పడింది.
- ఫిబ్రవరి : "ఫెరు "' అనే రోమన్ పండుగ పేరు నుంచి ఈ నెల పేరు ఏర్పడింది.
- మార్చి : ఇది రోమన్ ల "యుద్ధ దేవత" పేరు.
- ఏప్రిల్ : "ఎపెరిర్" అనే లాటిన్ బాషా శబ్దం నుండి ఈ నెల ఏర్పడింది.
- మే : రోమన్ ల దేవి పేరు "మయిమా".ఈ పదం నుండి ఈ నెల పేరు ఏర్పడింది.
- జూన్ : "స్వర్గానికి రాణి జానో" ఈ పదం నుండి ఈ నెల పేరు ఏర్పడింది.
- జులై : "జూలియస్ సీజర్" పేరు నుంచి ఈ నెల పేరు వచ్చింది.
- ఆగస్టు : "అగస్టస్" రోమ్ చక్రవర్తి. ఈ పేరు ఆధారంగా ఈ నెల పేరు ఏర్పడింది.
- సెప్టెంబర్ : లాటిన్ భాష లోని పదం ఆధారంగా ఈ నెల పేరు వచ్చింది.
- అక్టోబర్ : "అకో" అనే లాటిన్ శబ్దం నుండి ఈ నెల పేరు వచ్చింది.
- నవంబర్ : "నవమ్" అనే లాటిన్ బాషా శబ్దం నుండి ఈ నెల పేరు వచ్చింది.
- డిసెంబర్ : "డసమ్" అనే లాటిన్ బాషా శబ్దం నుండి ఈ నెల పేరు వచ్చింది