Type Here to Get Search Results !

స్త్రీ-పురుష మానసిక వికాశములో తేడా ఏమిటి ?

0

 


భౌతికము గా ఒక వయసు వారైనా స్త్రీ , పురుషులలో మానసిక వికాశము భిన్నము గా ఉంటుంది . ఆడవారు మవవారికన్నా తక్కువ వయసులో మానసిక పరిపక్వతకు వస్తారు. సమస్యలను అర్ధము చేసుకోవడము , విశ్లేషించడమే కాదు ... రాబోయే అంశాలను ముందుగానే పసిగట్ట గలిగిన శక్తి మహిళలకు ముందే వస్తుంది.

 

ఆడవారు 25 ఏళ్ళకు మానసికం గా పరిపక్వతకు వస్తే  పురుషులు 35 వ సంవత్సరము వరకు ఆష్థాయికి  చేరుకోలేరు . ఆ పది సం.లు తేడామానసిక పరిపక్వములో అలాగే నిలిచి ఉంటుంది. శారీరక బలహీనతను అధిగమించేందుకు  మహిళలకు మేధోపరము గా ఆ శక్తి ప్రకృతి ప్రసాధించిందని అనుకోవాలి . పురుషుడు శారీరక బలమును నమ్ముకున్నందున మానసిక పరిపక్వము ఆలస్యమువుతుందేమోనని భావించుకోవాలి,

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages