Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - ఫిబ్రవరి 15 (FEBRUARY 15)

0

 

సంఘటనలు

  • 2001: మానవుని జన్యువు పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.

జననాలు

  • 1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో.
  • 1739: సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం.
  • 1827: ప్రాట్ & విట్నీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్.
  • 1922: బొమ్మగాని ధర్మబిక్షం, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ. (మ.2011)
  • 1931: ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె, క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు.
  • 1938: అట్లూరి పూర్ణచంద్రరావు, చలనచిత్ర నిర్మాత.
  • 1944: పొన్నాల లక్ష్మయ్య, 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు.
  • 1944: రావులపల్లి గుర్నాథరెడ్డి, 5సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
  • 1952: రాధా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
  • 1956: డెస్మండ్ హేన్స్, వెస్టీండీస్ మాజీ క్రికెటర్.
  • 1982: మీరా జాస్మిన్, సినిమా నటి, జాతీయ అవార్డు గ్రహీత.

మరణాలు

2003 -

పండుగలు, జాతీయ దినాలు

-

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages