Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - ఫిబ్రవరి 17 (FEBRUARY 17)

0

 

సంఘటనలు

  • 2000: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది

జననాలు

  • 1981: పారిస్ హిల్టన్, అమెరికన్ నటి, గాయని.
  • 1983: ప్రీతం ముండే, పార్లమెంటు సభ్యురాలు.
  • 1954: కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపకుడు.
  • 1984: సదా, సినీ నటి

మరణాలు

  • 1883: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1845)
  • 1983: పాలగుమ్మి పద్మరాజు, తెలుగు సినీ రచయిత. (జ.1915)
  • 1986: జిడ్డు కృష్ణమూర్తి, భారతీయ తత్త్వవేత్త. (జ.1895)
  • 2022: ఆశావాది ప్రకాశరావు, బహుగ్రంథరచయిత, అవధాని, కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1944)
  • 2024: సుహాని భట్నాగర్, బాలీవుడ్‌ వ‌ర్ధ‌మాన న‌టి. అమీర్‌ఖాన్ హీరోగా వ‌చ్చిన దంగ‌ల్ (2016) సినిమాలో చిన్న‌నాటి బ‌బితా ఫోగ‌ట్‌గా న‌టించింది. (జ. 2004)
  • 2024: అంజనా భౌమిక్, బెంగాలీ సినిమానటి.(జ.1944)

దినోత్సవాలు

సత్యాన్వేషణ దినోత్సవం

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages