Type Here to Get Search Results !

సమైక్యాంధ్ర లీవ్స్ వాడుకోవడానికి నియమాలు

0

సాధారణ లీవ్స్ (CL) అయిపోయిన సందర్భంలో సమైక్యాంధ్ర లీవ్స్ వాడుకోవడానికి....

 

నియమాలు:

 

  • వీటిని ఏ కారణం చేతనైన పెట్టుకోవచ్చు.. ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం అవసరం లేదు.
  • వీటిని ఒకే ఫేస్ లో పెట్టుకోవాలి అని నిబంధన లేదు.
  • వీటిని Half Day సంక్షన్ చేయరాదు.
  • 1 రోజు నుండి 16 రోజుల వరకు పెట్టుకోవచ్చు..
  • అవసరం అయితే 16 సార్లు పెట్టుకోవచ్చు..
  • ఇవి పరిహార (compensatary) సెలవులు
  • వాటిని సరెండర్ చేయడానికి, రిటైర్మెంట్ అప్పుడు నగదు పొందడానికి వీలులేదు..
  • వరుసగా 3 రోజులు పెట్టితే..మధ్యలో పబ్లిక్ హాలిడే వస్తే అది కూడా కౌంట్ అవుతుంది.
  • ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే వరకు పెట్టుకోవచ్చు..Lapse కావు.
  • Separate లీవ్ అకౌంట్ SR లో మెయింటైన్ చేయాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages