APPECET-2025 నోటిఫికేషన్ 📢
ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APPECET-2025) - 2025-26 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల్లో B.P.Ed (2 సంవత్సరాలు) & D.P.Ed (2 సంవత్సరాలు) కోర్సుల్లో ప్రవేశానికి.
📅 ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తులు: 01.04.2025
- పరీక్ష ప్రారంభం: 23.06.2025 నుండి
🌐 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయండి: https://cets.apsche.ap.gov.in