Type Here to Get Search Results !

SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల

0

 SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల 


ఎస్బిఐ (SBI) SBI క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష 2025 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లో ఈరోజు విడుదల చేసింది. ఈ పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు తమ ఫలితాలను ఈ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఫలితంతో పాటు, అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో పాసైన అభ్యర్థులు, తదుపరి ఈ జులై 5న మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహిస్తున్నారు.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages