Type Here to Get Search Results !

గంటలకు కంచు ఎందుకు వాడారారు ? , Bronze is used for Bells-Why?

0

 గంటలకు కంచు ఎందుకు వాడారారు ? , Bronze is used for Bells-Why?


దేవాలయాలలో , చర్చిలలో గంటను మోగిస్తారు . ఆ గంటల శబ్దము ఎంతో దూరానికి వినిపిస్తుంది . ప్రార్ధనా స్థలాలు వేరైనా ఆ గంటలు ఒకలాంటివే . అవన్ని కూడా కంచు తో తయారవుతాయి . కంచు లోహమిశ్రమము . కంచుకు స్థితి స్థాపక గుణము అధికము . దీనివలన కంచును కంపింపచేసినప్పుడు గంట ఖంగుమని కంపనాలను ఎక్కువసేపు ఉంచగలదు . అలా ధ్వని వినిపించే శక్తి బంగారానికీ మరియే ఇతర లోహానికీ లేదు . అందుకే " కంచు మోగునట్టు కనకంబు మోగునా" అన్నాడు శతకకారుడు.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages