TET 2025 Key points
- SGT
టీచర్స్ TET లో 1 A తప్పకుండ
క్వాలిఫై అవ్వాలి,
- భవిష్యత్ లో ప్రమోషన్ కావాలంటే TET
2A కూడా క్వాలిఫై అవ్వాలి.
- అంటే SGT లు TET
లో 1A, 2A రెండు రాసి తప్పకుండ క్వాలిఫై అయ్యి
ఉండాలి
- స్కూల్స్ అసిస్టెంట్ లు ప్రస్తుత క్యాడర్ కోసం 2 A తప్పకుండా క్వాలిఫై అవ్వాలి.
- 31/08/2030
తేదికన్నా ముందు పదవీవిరమణ చేయు వారు అనగా తేది: 31/08/1968 కంటే ముందుగా పుట్టిన వారు T
E T పరీక్ష రాయనవసరం లేదు
- In
service టీచర్లకు విద్యా అర్హతల నుండి మినహాయింపు. అందువల్ల SGTs
1A, SAs 2A రాయవచ్చు.
- SGTs
with BEd వారు కూడా 1A రాయవచ్చు.
- Paper
2A Maths,Science లో స్వల్ప మార్పులు.. గతంలో గణితం 30, PS
15, BS 15 మార్కులు ఉండగా...ఇపుడు అన్నిటికీ సమంగా 20 చొప్పున చేశారు.
- 2017 ముందు LANGUAGE & SOCIAL కలిసి ఉన్నప్పుడు,
TET PASS అయిన SA(Lan),SA(SS) వారు...మరల టెట్
రాయాలి.
- PASS
MARKS లో మార్పు లేదు.(60%,50%,40%.)
- TET
లో కూడా NORMALISATION ఉంటుంది.
- 150
MCQs , 150 Minutes, 150 marks,Computer Based Test.
- The
question paper is Bilingual.
- TET
Certificate Validity- Life Time.
- You
can appear for TET any number of times.
- No
negative marks.
TET
లో చాలా మందికి వస్తున్న సందేహం
నేను B. Ed తో SGT గా జాయిన్ అయ్యాను. నాకు D. Ed గానీ, TTC గానీ లేదు. APTET Paper IA వ్రాయడానికి D.Ed లేదు. నేను ఇప్పుడు TET పేపర్ 1A ఎలా రాయాలి ?
జవాబు:
APTET
GO 36 పారా 9.1 ప్రకారం
Eligibility criteria for appearing APTET as
detailed at Rule-5.1, 5.2, 5.3,
5.4,
is exempted for all in-service teachers serving in all Government
and
Private Aided Institutions
అంటే ప్రస్తుత ఇన్ సర్వీస్ టీచర్ లకు Qualifications లో పేర్కొన్న అర్హతలు
మినహాయించబడ్డాయి. కావున Inservice Teachers కి Qualification
తో సంబంధం లేకుండా TET రాయవచ్చు
భారత సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నెం. 1385/2025లో ఇచ్చిన తీర్పు ప్రకారం,
RTE
చట్టం అమలుకు ముందు నియమించబడిన మరియు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్
కలిగి ఉన్న 01.09.2025 నాటికి అంటే, విల్
అప్పీల్ నెం. 1385/2025లో గౌరవ సుప్రీంకోర్టు పైన పేర్కొన్న
ఉత్తర్వుల తేదీ నాటికి సూపర్‌యాన్యుయేషన్‌లో పదవీ విరమణ చేసిన ఇన్-సర్వీస్
ఉపాధ్యాయులు తప్పనిసరిగా TET అర్హత సాధించాలి. TET అర్హత లేని ప్రస్తుత సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGTలు)
మరియు స్కూల్ అసిస్టెంట్లు (SAలు) వారి సంబంధిత సబ్జెక్టులో
పేపర్ 1A/1B మరియు 2A/2Bలకు హాజరు
కావచ్చు. (నియమం-5.1, 5.2, 5.3, 5.4లో వివరించిన విధంగా APTETకి హాజరు కావడానికి అర్హత ప్రమాణాలు, అన్ని ప్రభుత్వ
మరియు ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థలలో పనిచేస్తున్న అన్ని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు
మినహాయింపు ఇవ్వబడింది.