APTET
2025 – ముఖ్య నోట్స్
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం: G.O.Ms.No.36, తేదీ: 23-10-2025
- పరీక్ష పేరు: Andhra Pradesh Teacher Eligibility Test (APTET)
- చట్ట ఆధారం: Right to Education (RTE) Act – 2009
ప్రధాన ఉద్దేశ్యం
- ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకానికి
జాతీయ ప్రమాణాలు కల్పించడం.
- TET
అర్హత లేకుండా టీచర్‌గా నియామకం పొందకూడదు.
పరీక్ష రకం
- Computer
Based Test (CBT) రూపంలో నిర్వహణ.
- ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి నిర్వహించాలి.
- Multiple
Choice Questions (MCQs) మాత్రమే.
- Negative
marking ఉండదు.
అర్హత ప్రమాణాలు
Paper-1A
(Classes I–V – Regular Schools)
Intermediate
50% (SC/ST/BC/PwBD: 45%)
D.El.Ed
/ B.El.Ed / D.Ed (Special Education) పూర్తిచేసినవారు
Paper-1B
(Classes I–V – Special Education)
Intermediate
50% (SC/ST/BC/PwBD: 45%)
D.Ed
(Special Education) లేదా ఇతర RCI గుర్తింపు
పొందిన కోర్సులు
Paper-2A
(Classes VI–VIII – Regular Schools)
Graduation
50% (SC/ST/BC/PwBD: 45%) + B.Ed / B.El.Ed
లేదా 4-year Integrated B.A.Ed / B.Sc.Ed
లేదా P.G. 55% + 3-year Integrated B.Ed-M.Ed
Paper-2B
(Classes VI–VIII – Special Education)
Graduation
/ P.G. 50% (SC/ST/BC/PwBD: 45%)
B.Ed
(Special Education) లేదా General B.Ed + Diploma in Special
Education
పరీక్ష నిర్మాణం
మొత్తం: 150 ప్రశ్నలు, 150
మార్కులు, 2 గంటల 30 నిమిషాలు
Paper-1A
& 1B (Classes I–V)
1.
Child Development & Pedagogy – 30
2.
Language-I (Telugu/Urdu/Hindi etc.) – 30
3.
Language-II (English) – 30
4.
Mathematics – 30
5.
Environmental Studies – 30
Paper-2A
(Classes VI–VIII)
1.
Child Development & Pedagogy – 30
2.
Language-I (Telugu/Urdu/Hindi/Tamil etc.) – 30
3.
Language-II (English) – 30
4.
Mathematics/Science/Social Studies – 60
Paper-2B
(Special Education)
1.
Child Development & Pedagogy (Special Edn.) – 30
2.
Language-I – 30
3.
Language-II (English) – 30
4.
Specialization & Pedagogy – 60
ఉత్తీర్ణత ప్రమాణాలు
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫలితాలు ప్రకటించబడతాయి. APTET లో ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకునే ప్రమాణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: (మొత్తం మార్కులు-150)
| కమ్యూనిటీ | ఉత్తీర్ణత శాతం | పాస్ మార్కులు |
| i) OC/EWS | 60% మరియు అంతకంటే ఎక్కువ | 90 మార్కులు మరియు అంతకంటే ఎక్కువ |
| ii) క్రీ.పూ | 50% మరియు అంతకంటే ఎక్కువ | 75 మార్కులు మరియు అంతకంటే ఎక్కువ |
| iii) SC/ ST/ PwBD & మాజీ సైనికులు | 40% మరియు అంతకంటే ఎక్కువ | 60 మార్కులు మరియు అంతకంటే ఎక్కువ
|
భాషా ఎంపిక
ప్రశ్నపత్రం English + Language-I (తెలుగు / ఉర్దూ /
హిందీ / తమిళం / ఒడియా / కన్నడ / సంస్కృతం).
English
compulsory గా ఉంటుంది (Language-II).
TET
మార్కుల వెయిటేజీ
Teacher
Recruitment Test (TRT)లో
TET
మార్కులు → 20% వెయిటేజీ
TRT
రాతపరీక్ష → 80% వెయిటేజీ
సర్టిఫికేట్ వివరాలు
- జీవితకాలం చెల్లుబాటు (Validity: Lifetime)
- డిజిటల్ ఫార్మాట్‌లో అందించబడుతుంది
- DigiLocker
లో కూడా అందుబాటులో ఉంటుంది
- పునరావృతంగా పరీక్ష రాసి మార్కులు మెరుగుపర్చుకోవచ్చు
ఇన్-సర్వీస్ టీచర్లకు ప్రత్యేక నిబంధన
RTE
చట్టానికి ముందు నియామితులైన, ఇంకా 5 ఏళ్ళ సేవ మిగిలిన టీచర్లు కూడా TET తప్పనిసరిగా
ఉత్తీర్ణులవ్వాలి.
TET
కమిటీ & సెల్
- TET
కమిటీ: Director/Commissioner of School Education అధ్యక్షతన ఏర్పడుతుంది.
- TET
Cell: ప్రత్యేకంగా ఏర్పడి పరీక్ష నిర్వహణ బాధ్యత వహిస్తుంది.
పరీక్ష నిర్వహణ
- CBT
విధానం ద్వారా పారదర్శకతతో నిర్వహణ.
- అర్హత కలిగిన పరీక్ష కేంద్రాలు మాత్రమే ఎంపిక.
- మాల్‌ప్రాక్టీస్‌పై కఠిన చర్యలు.
నార్మలైజేషన్ పద్ధతి
అన్ని షిఫ్టులలో పరీక్ష రాసిన విద్యార్థుల మార్కుల సమతుల్యత కోసం Normalization
formula ఉపయోగిస్తారు.
చివరి అంశాలు
- ఫైనల్ కీపై అభ్యంతరాలు స్వీకరించరు.
- అన్ని న్యాయపరమైన అంశాలు ఆంధ్రప్రదేశ్ కోర్టుల పరిధిలోనే ఉంటాయి.
- ప్రభుత్వం అవసరమైతే నిబంధనల్లో మార్పులు చేయవచ్చు.
Click On Below link
...