దిప్రాతదైన మాత్ర ప్రతిది
సాధువుగాదు
క్రొత్తదనుచు విసరికొట్టరాదు
అరసి మంచిచెడ్డ సరసుండు గ్రహియించు
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: పాతదంటూ ఏది మంచి కాకపోవచ్చు, కొత్తదంటూ
ఏదీ వృథా కాదు. మనం మన జ్ఞానంతో మంచి చెడ్డను గ్రహించగలిగే స్థితిలో ఉండాలని
సూచిస్తోం.