రావణుండు జనకరాట్పుత్రి గొనిపోవ
సింధువునకు గలిగె బంధనమ్ము
ఖలుని తప్పుచెంత గలవారలకు ముప్పు
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: రావణుడు సీతను హరిస్తే
సముద్రంలోనే బంధనాలు ఏర్పడ్డాయి. అలాగే దుర్మార్గుల దగ్గర ఉంటే వాళ్ళ చేత చాలా
ప్రమాదాలు వస్తాయని చెబుతోంది.