Type Here to Get Search Results !

THB :: August :: class -1 :: Telugu

0
periodLessondateతరగతి లో నిర్వహించిన కృత్యంఉపయోగించిన tlm
1పడవ1ఉపాధ్యాయ కరదీపిక పేజీ నం 7..1.2 ఉపాధ్యాయ కృత్యం నిర్వహించితినిపాఠ్య పుస్తకం, పడవ చిత్రాలు
2పడవ1ఉపాధ్యాయ కరదీపిక లోని జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితినిసాధన పుస్తకం, గేయం చార్ట్
3పడవ7ఉపాధ్యాయ కరదీపిక పేజీ నం 7.. 3.4 ఉపాధ్యాయ కృత్యం నిర్వహించితినిప, డ, వ అక్షర కార్డులు
4పడవ7ఉపాధ్యాయ కరదీపిక పేజీ నం 7. లోని జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితినిబకెట్, కాగితపు పడవలు, సాధన పుస్తకం
5పడవ11ఉపాధ్యాయ కరదీపిక పేజీ నెం 8. గేయం పునశ్చరణ, పాఠ్య, సాధన పుస్తకం కృత్యాలు చేయించితినిపాఠ్య పుస్తకం,
6పడవ11ఉపాధ్యాయ కరదీపిక పేజీ నం 8.. జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితినిసాధన పుస్తకం,
7పడవ12ఉపాధ్యాయ కరదీపిక పేజి 9. రాయడం లోని కృత్యాలు చేయించితినిపాఠ్య పుస్తకం, రాళ్ళు, చింత పిక్కలు
8పడవ12జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితినిసాధన పుస్తకం, రాళ్ళు, చింత పిక్కలు
9పడవ13ఉపాధ్యాయ కరదీపిక పేజీ 9. సృజనాత్మక, గేయం, పద్యం చెప్పగలరుపాఠ్య పుస్తకం
10పడవ13జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితిని, రంగు రంగు రంగు కాగితం పడవలు చేయడం, చుక్కలు కలిపి పడవ పదం రాయడం చేస్తారు.రంగు కాగితాలు,
11చందమామ రావే14ఉపాధ్యాయ కరదీపిక పేజీ నం 14. గేయం ను పాడి అభినయం నేర్పుతినిచందమామ చిత్రం, పాఠ్య పుస్తకం
12చందమామ రావే14జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితినిసాధన పుస్తకం,
13చందమామ రావే18ఉపాధ్యాయ కరదీపిక పేజీ నం 14. వినండి.. మాట్లాడండి. ఉపాధ్యాయ కృత్యం నిర్వహించితినిపండ్ల చార్టు, పాఠ్య పుస్తకం
14చందమామ రావే18జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితినిసాధన పుస్తకం, పాఠ్య పుస్తకం
15చందమామ రావే19ఉపాధ్యాయ కరదీపిక పేజీ నం 15. చదవండి .. ఉపాధ్యాయ కృత్యం నిర్వహించితినిపాఠ్య పుస్తకం
16చందమామ రావే19జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితిని, అక్షరం పైకి దూకడంసాధన పుస్తకం, ప,న,స ఫ్లాష్ కార్డులు, వర్ణమాల చార్ట్
17చందమామ రావే20ఉపాధ్యాయ కరదీపిక పేజీ నం 16 రాయండి. ఉపాధ్యాయ కృత్యం నిర్వహించితినిరాళ్ళు, చింత పిక్కలు, పాఠ్య పుస్తకం
20చందమామ రావే20జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితినిసాధన పుస్తకం, పాఠ్య పుస్తకం
21చందమామ రావే21ఉ. క పేజీ నం 16 సృజనాత్మకత.. గేయం పునశ్చరణ, సృజనాత్మకత బోదనపాఠ్య పుస్తకం
22చందమామ రావే21జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితినిరంగు కాగితాలు, కలర్స్
27మేలుకొలుపు22ఉపాధ్యాయ కరదీపిక పేజీ నం 21 ఉపాధ్యాయ కృత్యం నిర్వహించితినిపక్షుల చార్ట్, పక్షుల గూళ్లు
28మేలుకొలుపు22జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితినిపాఠ్య పుస్తకం, సాధన పుస్తకం
29మేలుకొలుపు25వినండి. మాట్లాడండి.. ఉపాధ్యాయ కృత్యం నిర్వహించితినిపాఠ్య పుస్తకం
30మేలుకొలుపు25జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితిని. అభినయంగం, ప అక్షర కార్డులు, వర్ణమాల చార్ట్, కూరగాయలు పండ్లు బొమ్మలు
31మేలుకొలుపు26ఉ, క, పేజీ నం 22. చదవండి. ఉపాధ్యాయ కృత్యం నిర్వహించితినిపాఠ్య పుస్తకం
32మేలుకొలుపు26జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితినిపూర్ణను స్వరం తో అక్షరం జత చేయడం
33మేలుకొలుపు28ఉ క. 23 పేజీ, రాయడం, గేయం పునశ్చరణపాఠ్య పుస్తకం
34మేలుకొలుపు28జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితినిపుల్లలు, సాధన పుస్తకం
35మేలుకొలుపు29ఉ క 23. పేజీ, సృజనాత్మకత. ఉపాధ్యాయ కృత్యం నిర్వహించితినిపాఠ్య పుస్తకం
36మేలుకొలుపు30జట్టు మరియు వ్యక్తిగత కృత్యం నిర్వహించితినిరంగు కాగితాలు, కలర్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages