ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకమైన TET BATCH
- ప్రభుత్వ ఉపాధ్యాయులకు TET తప్పనిసరి అని సుప్రీంకోర్టు & NCTE వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో....
- ప్రతి Teacher ని TET 100% qualify చేయించడమే లక్ష్యంగా METHODS COACHING CENTRE మీ ముందుకు వస్తుంది.
- ఇప్పటివరకు మన దగ్గర TET కి కోచింగ్ చేరిన అందరు విద్యార్థులు 100% క్వాలిఫై కావడం జరిగింది. కొన్ని వేల మందిని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ విషయము అందరికీ సుపరిచితమే....
METHODS COACHING CENTRE మీకోసం రెండు ప్రణాళికలను అనుసరిస్తుంది.
మొదటిది:- INTENSIVE గా ఉదయం, సాయంకాలం & సెలవు రోజుల్లో పూర్తిగా(offline )క్లాసులు నిర్వహిస్తూ ప్రతిరోజు ఎగ్జామ్ నిర్వహించడం.
రెండవది:- offline Coaching చేరడానికి అవకాశం లేని వారికి ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గైడెన్స్.
ఈ విధానంలో ముందుగా మీకు ఒక విషయాన్ని సంబంధించి ఏ అంశాలు చదవాలి ?ఎలా చదవాలి? ఏ బుక్స్ రెఫర్ చేయాలి అనే విషయాలను తెలియజేస్తాము. సాయంకాలం ప్రతిరోజు అదే చాప్టర్ పై ఎగ్జామ్ ఉంటుంది.
ఎగ్జామ్ పూర్తి అయిన తర్వాత డిస్కషన్ ఉంటుంది.
మెథడ్స్ పంచ సూత్రాలైన
- 1.కష్టపడే తత్వం
- 2. క్రమశిక్షణ
- 3. స్థిరత్వం
- 4. విశ్లేషణ
- 5. ఆనందంగా చదవడం
అనే వాటిని పాటిస్తూ మీరంతా విజయ తీరాలను చేరుకోవడానికి అహర్నిశలు కృషి చేసే మీ మెథడ్స్ కోచింగ్ సెంటర్.
METHODS has its own app now.
Keep learning, keep growing. Download now:
మీరు చేరండి!
మీ తోటి వారిని చేర్పించండి!!
అందరూ విజేతలు కండి!!!