Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో... ఇంటర్ డిగ్రీ ప్రవేశాల కొరకు సెట్ నోటిఫికేషన్ 2026 విడుదల

0

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ

విద్యాభవన్, మంగళగిరి

APRS CAT-2026, మరియు APRJC & DC CET-2026 ప్రకటన

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నిర్వహించబడుచున్న గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఈక్రింది తరగతులలో ప్రవేశానికై ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను తేదీ: 18/02/2026 నుండి 31/03/2026 వరకు https://aprs.apcfss.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించవలెను.

  1. 5వ తరగతి
  2. 6, 7, 8 తరగతులలో మిగిలివున్న ఖాళీలు
  3. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం
  4. డిగ్రీ మొదటి సంవత్సరం

పై అన్ని తరగతులలో ప్రవేశము కొరకు తేదీ: 24/04/2026న ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. పూర్తి వివరముల కొరకు https://aprs.apcfss.in ను సందర్శించగలరు.

సం/- హెచ్.ఎం.డి. ఉబేదుల్లా, కన్వీనర్.




 


Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages