Type Here to Get Search Results !

AP STATE GOVERNMENT PENSIONERS LIFE CERTIFICATE ALERT

0

AP STATE GOVERNMENT PENSIONERS LIFE CERTIFICATE ALERT

మనం సబ్మిట్ చేసిన పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ యాక్సెప్ట్ అయింది లేనిది మనం జీవన్ ప్రమాణ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు..

దానికిగాను ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి జీవన్ ప్రమాణ సైట్ ఓపెన్ చేసి

 

https://jeevanpramaan.gov.in/v1.0/ppouser/login

 

మనం లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు వచ్చిన జీవన్ ప్రమాణ ఐడి ఎంటర్ చేసి క్యాప్చ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది.

ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మన లైఫ్ సర్టిఫికేట్ డిస్ప్లే అవుతుంది.

ఆ సర్టిఫికేట్ కిందకి స్క్రోల్ చేసి చూసినట్లయితే క్రింద నోట్ దగ్గర యువర్ లైఫ్ సర్టిఫికెట్ యాక్సెప్టెడ్ బై సో &సో సబ్ ట్రెజరీ ఆఫీసర్ అని డిస్ప్లే అవుతుంది.

 

Ex: Your Digital Life Certificate has been successfully accepted by Andhra Pradesh Treasury-Sub Treasuries(STO Amalapuram) అని డిస్ప్లే అవుతుంది.

మీరు ఒకటి కన్నా ఎక్కువసార్లు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చి ఉంటే అందులో మొదటి ఇచ్చినది ఆమోదించబడుతుంది.

తర్వాత ఇచ్చిన వాటికి యువర్ లైఫ్ సర్టిఫికెట్ రిజెక్టెడ్ బై ది ఎస్ టి ఓ అని చెప్పి కారణం చూపిస్తుంది.

Note: Your Digital Life Certificate has not been accepted by Andhra Pradesh Treasury-Sub Treasuries(STO Amalapuram) due to Pensioner AADHAR No Mismatch with AP Pension Payroll System or LC is already submitted with same AADHAR No & recorded in the Pension Payroll System..Please contact your Pension Processing Authority.

 

కాబట్టి పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసిన ఐడి తో మీ సర్టిఫికెట్ ఆమోదం పొందింది లేనిది పరిశీలించుకోవచ్చు.

 

 


Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages