Type Here to Get Search Results !

ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల – మంత్రి నారా లోకేశ్ ప్రకటన

0

 ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల – మంత్రి నారా లోకేశ్ ప్రకటన


APలో నిరుద్యోగ యువతకు శుభవార్త! 🎉

ఉగాది సందర్భంగా రాష్ట్ర జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.


  • 🔹 యూనివర్సిటీలు & డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్లు
  • 🔹 25 రంగాల్లో డేటా ఇంటిగ్రేషన్ పూర్తి
  • 🔹 మొత్తం 1,14,899 ఉద్యోగాలు అందుబాటులో
  • 🔹 త్వరలో నైపుణ్యం (Skill) పోర్టల్ ప్రారంభం


📌 అర్హతలు ఉన్న అభ్యర్థులు సిద్ధంగా ఉండండి..

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages