Type Here to Get Search Results !

సొంత కథ :: సింహం, చెట్టు, ఎలుక, విశ్రాంతి, స్నేహం ( GFLN)

0

 

కొన్ని పదాలతో సొంత  కథ తయారు చేయించడం

GFLN ( Class 3,4&5) ( Page :  ) Day : 

సింహం, చెట్టు, ఎలుక, విశ్రాంతి, స్నేహం

 

ఒక అడవిలో సింహం ఒక చెట్టు  కింద విశ్రాంతి  తీసుకుంటూ పడుకుంది. అప్పుడు ఒక చిన్న ఎలుక దాని మీద పరుగెత్తింది. సింహం కోపంగా పట్టుకుంది. ఎలుక క్షమించమని అడిగి, స్నేహం చేస్తానని చెప్పింది.

కొన్ని రోజుల తర్వాత ఎలుక సింహాన్ని వలలోనుంచి కాపాడింది. సింహం స్నేహం విలువ తెలుసుకుంది.

నీతి: చిన్న స్నేహం కూడా పెద్ద సహాయం చేస్తుంది.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages