📢 కొత్త CPS విత్‌డ్రాయల్ నియమాలు – 2026
- Cir. Memo. No. F2/3058/2013, Dated 02-03-2026
- CPS లో కొత్త విత్‌డ్రాయల్ నియమాలు 01 జనవరి 2026 నుండి అమల్లోకి వచ్చాయి.
- చిన్న పెన్షన్ మొత్తాలకు పూర్తి విత్‌డ్రాయల్ అవకాశం, పెద్ద మొత్తాలకు అమౌంట్ బట్టి విత్ డ్రాయల్ .
🔹 రిటైర్మెంట్ సమయంలో (Superannuation)
- పెన్షన్ సంపద ≤ ₹8 లక్షలు → 100% మొత్తం తీసుకోవచ్చు
- ₹8–₹12 లక్షలు → ₹6 లక్షల వరకు లంప్‌సమ్, మిగతా మొత్తం పెన్షన్/అన్యుటీ
- ₹12 లక్షలకు పైగా → 60% లంప్‌సమ్ + కనీసం 40% అన్యుటీ
🔹 సర్వీస్ నుంచి ముందుగానే బయటకు వస్తే (Resignation / Removal)
- ≤ ₹5 లక్షలు → 100% మొత్తం తీసుకోవచ్చు
- ₹5 లక్షలకు పైగా → 20% లంప్‌సమ్ + 80% అన్యుటీ తప్పనిసరి
🔹 ఉద్యోగి మరణించిన సందర్భంలో
- ≤ ₹8 లక్షలు → నామినీకి 100% మొత్తం
- ₹8–₹12 లక్షలు → ₹6 లక్షల వరకు లంప్‌సమ్
- ₹12 లక్షలకు పైగా → 20% లంప్‌సమ్ + 80% అన్యుటీ
📌 ఈ కొత్త నియమాలు 01-01-2026 నుండి అమల్లో ఉన్నాయి.
Download CPS New Withdrawal & Exit Guidelines 2026
Social Plugin