High School Grades For HINDI
- ఈ smart calculator లో మీరు మొత్తం మార్కులు నమోదు చేసి తరువాత విద్యార్థి మార్కులు నమోదు చేయగానే automatic గా గ్రేడ్ display అవుతుంది .
- ఇది గ్రేడ్ టేబుల్ చూసుకోవడం కంటే చాలా సులభంగా ఉంటుంది.
- మొత్తం మార్కులు ఒకసారి నమోదు చేసి తరువాత విద్యార్థి మార్కులు మారుస్తూ ఉంటె సరిపోతుంది.
- ఒకసారి ప్రయత్నం చేయండి . ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.
- మా ఈ కొత్త ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
- In First Box Enter Total Marks
- in Second Box Enter Student Marks
HS Grade Calculator HINDI
Enter marks
Promotion Marks & Grade Smart Calculator (HINDI)
మీరు కేవలం మార్కులు నమోదు చేయగానే వెంటనే 280 ని 20 మార్కులకు కుదిస్తూ , SA-2 లో 80 కి ఎన్ని మార్కులు వచ్చాయో నమోదు చేయగానే 100 కి వచ్చిన మొత్తం మార్కులు , గ్రేడు వస్తాయి. ఇది మీరు Promotion Chart తయారీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నాము.
Open Promotion Marks & Grade Smart Calculator (HINDI)
🙏 Thank You.. For supporting Us
If you like share your comment on Comment box & Send Your Suggestion on comment box or send mail to us on info.meebadi@gmail.com