Type Here to Get Search Results !

ఏపీలో త్వరలో 78లక్షల విద్యార్థులకు తల్లికి వందనం లబ్ది

0


 ఏపీలో త్వరలో 78లక్షల విద్యార్థులకు తల్లికి వందనం లబ్ది


- 🔹తల్లికి వందనం పథకం పై విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రకటన 


- 🔹2026-27 విద్యా సం. కు గాను  78లక్షల మంది విద్యార్థులకు లబ్ధి


- 🔹పాఠశాల విద్యా శాఖ, ఇంటర్మీడియట్ బోర్డు నుండి ప్రభుత్వానికి అందిన విద్యార్థుల డేటా


- 🔹సదరు డేటాను స్వర్ణ గ్రామం వార్డ్ సిబ్బంది ద్వారా తనిఖీ


- 🔹స్వర్ణ గ్రామంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ , స్వర్ణ వార్డులో వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీలకు తనిఖీ బాధ్యత.


- 🔹ఇప్పటివరకు 2025-26 విద్యా సం. కు గాను 3 విడతల్లో 66.57 లక్ష లకు పైగా విద్యార్థులకు, రూ.8,711 కోట్లకు పైగా నిధులు విడుదల 


- 🔹నాలుగో విడత ప్రక్రియ కొనసాగుతున్నట్టు ప్రకటించిన కోన శశిధర్

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages