Type Here to Get Search Results !

PS-UPS-HS ఫైనల్ అధికారిక అకడమిక్ క్యాలెండర్ 2026-27 విడుదల

0

 PS-UPS-HS ఫైనల్ అధికారిక అకడమిక్ క్యాలెండర్ 2026-27 విడుదల 


📚 పరీక్షల షెడ్యూల్ (Assessments / Exams)

  •  FA-1 / CBA-1 : 03-08-2026 నుండి 07-08-2026 వరకు
  •  FA-2 : 05-10-2026 నుండి 08-10-2026 వరకు
  •  SA-1 : 09-11-2026 నుండి 20-11-2026 వరకు
  •  FA-3 / CBA-2 : 04-01-2027 నుండి 07-01-2027 వరకు
  •  FA-4 : 08-02-2027 నుండి 11-02-2027 వరకు
  •  SA-2 : 03-04-2027 నుండి 17-04-2027 వరకు
  •  SSC Pre-Final Exams : 08-02-2027 నుండి 18-02-2027 వరకు
  •  SSC GTs : 24-02-2027 నుండి 09-03-2027 వరకు
  •  SSC Public Examinations : 15-03-2027 నుండి 31-03-2027 వరకు


🏖️ సెలవులు (Holidays)

 దసరా సెలవులు

📅 12-10-2026 నుండి 21-10-2026 వరకు

 క్రిస్మస్ సెలవులు (మైనారిటీ / మిషనరీ పాఠశాలలకు)

📅 20-12-2026 నుండి 27-12-2026 వరకు

 సంక్రాంతి (పొంగల్) సెలవులు

📅 11-01-2027 నుండి 17-01-2027 వరకు


📌 ముఖ్య గమనికలు

  •  Optional Holidays (OH) ను School Level లో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం వినియోగించుకోవాలి.
  •  Local Holidays (LH) ను ఉన్నతాధికారుల ముందస్తు అనుమతితో మాత్రమే వినియోగించుకోవాలి.
  •  అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్న అన్ని కార్యక్రమాలు, పరీక్షలు, సెలవులు మరియు విద్యా కార్యకలాపాలను యథావిధిగా అమలు చేయవలెను.


📚🏫 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అధికారిక అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాల కార్యకలాపాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించండి. 





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages