Type Here to Get Search Results !

MPTM 3.1 నిమిషం-నిమిషం కార్యక్రమ షెడ్యూల్ (సంక్షిప్తంగా)

0

 MPTM 3.1 నిమిషం-నిమిషం కార్యక్రమ షెడ్యూల్ (సంక్షిప్తంగా)🌷 


  • 9:00 – 9:30 AM: తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులకు స్వాగతం. విద్యార్థులతో కలిసి తరగతి గదుల్లో కూర్చోబెట్టడం. DIKSHA & LEAP సహాయ కేంద్రం ఏర్పాటు.
  • 9:30 – 10:50 AM: ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో విద్యార్థుల పురోగతి, LEAP/HPC తదితర అంశాలపై వ్యక్తిగత సమావేశం. విద్యార్థులకు అవగాహన వీడియోలు ప్రదర్శన.
  • 10:50 – 11:00 AM: విద్యార్థుల ప్రదర్శనలు, విద్యా సామగ్రి, క్రీడా సామగ్రి, ఫోటో గ్యాలరీ సందర్శన.
  • 11:00 – 11:20 AM: తల్లిదండ్రులకు పోటీలు (రంగవల్లి, లెమన్ & స్పూన్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్).
  • 11:20 – 11:25 AM: ప్రధాన వేదికకు అందరూ చేరుకోవడం.
  • 11:25 AM – 12:45 PM: ప్రార్థన, హెడ్‌మాస్టర్ నివేదిక, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, LEAP యాప్ ప్రదర్శన, SMC ప్రసంగం, ముఖ్య అతిథి సందేశం, ప్రశ్నోత్తరాలు, ధన్యవాదాలు.
  • 12:45 PM నుండి: అందరికీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, చిక్కీ మరియు ప్రత్యేక ఎగ్ కర్రీ వడ్డింపు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages