SMC ELECTIONS 2026-27 (3 per Page)
Voters List & Parent Invitation Cards Automated Generator
SMC Elections 2026 సంబంధించి దీని ఉపయోగం ఏమిటి?
- 1SMC ఎన్నికలలో భాగంగా పాఠశాలలో ప్రొవిజినల్ వోటర్ జాబితా నోటిస్ బోర్డులో ప్రదర్శించాలి.
- 2దాని కొరకు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల వివరాలు మాన్యువల్‌గా ఎంటర్ చేయడానికి చాలా సమయం వృధా అవుతుంది.
- 3అలాగే తల్లిదండ్రులు అందరికీ ఆహ్వాన పత్రాలు పంపి సమాచారం అందించాలి. అందరు విద్యార్థులకు చేతితో రాయడం కష్టం.
- 4పై సమస్యలకు పరిష్కారంగా ఈ చిన్న యుటిలిటీ సాఫ్ట్‌వేర్ పూర్తిగా ఉచితంగా పనిచేస్తుంది.
- 5క్షణాల్లో మనకి కావలసిన పై సమాచారం మొత్తం ఒకే క్లిక్‌లో పీడీఎఫ్ (PDF) రూపంలో అందిస్తుంది.
- 6దీని కొరకు UDISE+ నుండి Active Students Excel ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకోవాలి.
📌 UDISE+ నుండి Students Excel File ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
- 1ముందుగా UDISE+ Student Module Portal లో మీ స్కూల్ User ID & Password తో లాగిన్ అవ్వండి.
- 2ఎడమ వైపు (Left Side Menu) లో ఉన్న List of All Students → Active Students ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- 3స్క్రీన్ పై కుడివైపు కనిపించే Excel Icon (Download Excel) పై క్లిక్ చేసి ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- 4డౌన్‌లోడ్ అయిన ఆ Excel File లో ఎలాంటి పేర్లు లేదా ఫార్మాట్ మార్చకుండా As It Is గా పైన ఉన్న 'Choose File' ద్వారా అప్‌లోడ్ చేయండి.
1
Upload UDISE+ Active Students Excel / CSV
సూచన: DISE Code ఎంటర్ చేయాల్సిన పనిలేదు. మీరు UDISE+ నుండి డౌన్‌లోడ్ చేసిన Active Students Excel ఫైల్‌ను ఇక్కడ ఎంచుకుని Process the Data పై క్లిక్ చేయండి. మీ పాఠశాల వివరాలు స్వయంచాలకంగా గుర్తించబడతాయి.
5
School details and student data are being verified...


2
Verified School Details & Download Options
Loading School Name...
UDISE: - | Mandal: - | District: -